STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఈ చీకటి

ఈ చీకటి

1 min
5



ఈ చీకటింత మెత్త మెత్తగా ఉందెందుకు
ఈ వెన్నెలింత కొత్త కొత్తగా ఉందెందుకు

సుందరమైన సుప్తశిలలదెంత నిస్సద్దో 
 ఆ నిశ్శబ్దం నిరాసక్తగా ఉందెందుకు

 నేర్పు కాని నిట్టూర్పుల మేళమె జీవితం  
పోయిన వారి ఊర్పుల దుత్తగా ఉందెందుకు

ఏదీ చెప్పి చెప్పక ఏది విని వినిపించక
నారి మీటక కాలం రిత్తగా ఉందెందుకు

ఇంపౌ కాపు ప్రాపు చేయలేని మార్పుల్లో
 విశ్వ జీవుల జీవం లిప్తగా ఉందెందు


Rate this content
Log in

Similar telugu poem from Classics