నాదైన
నాదైన
నాదైనా ఆశవు నాలోని శ్వాసము
నాది కాని బంధానివి నేను.......
వదులుకోలేని బాధ్యత వి .......
నా జీవితంలో నమ్మలేని నిజానివి.
మదిలో మేది లె మధుర జ్ఞాపకానివి.
మనసున నిండి ఉన్న రూపానివి.....
చేరువుగా ఉన్న చేరలేని తీరనివి....
నువ్వు నా ఆరో ప్రాణానివి మిత్రమా.
