STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆ ప్రాణం

ఆ ప్రాణం

1 min
3


మనిషికి మనసుకి గాయమైంది.
ఆ బాధ వర్ణనాతీతం ఆ వేదన.
బరువుగా మారిపోతుంది ఈ దేహం.
ఏదో కానరాని లోకంలో కొట్టుమిట్టాడుతున్నా.

ఊపిరి శబ్దం వినబడుతుంది.
కళ్ళ ముందు ఏదో వేలతిగా.
తొణికిసాలడుతుంది అటు ఇటు గా.
తారలు లేని నింగి గా మారిపోయింది.

అదుపు తప్పిన ఆలోచనలు.
జలపాతం ల ఉబికి వచ్చే కన్నీటి ప్రవాహం
మడులు కట్టి కొలనుగా మారింది.
ఉరమని మేఘమై చడీ చప్పుడు లేకుంది.

ఆగిపోయింది ఏమో ఆ రాగం.
అప్పుడే విచ్చుకొని వాడిపోయింది.
కనుమరుగైపోయింది కళ.
ఆనవాలు లేని 
బ్రతికున్నా జీవశ్చవ మై మెల్లి మెల్లిగా మాయమై పోయింది...
                               


Rate this content
Log in

Similar telugu poem from Classics