STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

ఇది కన్నీటి కావ్యం!!!

ఇది కన్నీటి కావ్యం!!!

1 min
365

అందరు ఉన్న ఒంటరి గా మిగిలిన బాటసారి లా!!!

మిక్కిలి ప్రేమ కలిగిన !
ఆ ప్రేమే తోడు వదిలిన ఆ రోజు!!

నేను ప్రాణం విడిచేది తథ్యం ..!! గా మారిన ఆ క్షణం...!

ఇక నెలవు అంటు 
సెలవు అడుగుతూ...!
పోయే ప్రాణానికి ఊపిరి లేదని...
అనుకునే రోజు రానే వస్తూనే!!

ఇక చివరి రోజుల్లో

ఆ ....కవి హృద్యతప్త 
కన్నీటి భాషాప్నoజలి!!
ఘటిస్తూ.....!!

ఇది కన్నీటి కావ్యం!!!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy