STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

హరివిల్లు నగరం

హరివిల్లు నగరం

1 min
416

బంగారు రంగు తోరణాలు

హరివిల్లు నగరాన స్వాగతాలు

స్వయంవరం కోసం 

మేఘాలు దాటి


ఆమె హృదయాన్ని గెలిచాడు

ఇల రాజు ఒకడు

తిరిగి వచ్చు మార్గము కోసం

ఒంటి స్తంభం మేడను వెతికి

రాణికి విసుగు తెప్పించెను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract