గతి లేని స్థితి
గతి లేని స్థితి

1 min

70
గతి తప్పిన మతి ని మరచిన మనసు ను ముక్కలు చేసిన
వికటకవి గా మిగిలిన ఓ వ్యథ కవి అయిన
మహిషిషసురమా..
మాత వందనాభి వందనపు జల్లు గా కురిసిన తడిసిన తనువు కి అదరాతి మధురమైన స్మృతి మంటపంలో లో అలలారిన ముత్యపు పందిరి వేసిన లలాజలపు స్వర సాగర మధనంమా!!
సాహో సాహొ
మహిషాసుర