Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

గమ్యం చేరుదాం

గమ్యం చేరుదాం

1 min
606


ప్రాణం అల్పమే కానీ

సడలని సంకల్పం నాది

పరిమాణం చిన్నదే నని

చులకన చూడకు

పట్టుదల అమోఘం

అనుకున్నది చేసేస్తా

ఆలోచనలు అనేకం

అనుమానమే వద్దు నీకు

తెలివి తేటలు అపారం

శంకించి నిందించకు

విశ్వాసానికి మారుపేరును

నిన్ను గమ్యస్థానం చేరుస్తా

సాయంలో ఓ అడుగు ముందుంటా

స్నేహం కోసం ప్రాణమిస్తా

నమ్మి జత కలిపితే

జాతి వైరం సైతం మరిపిస్తా

రా..కదులు...

కలిసి నడుద్దాం

ఐక్యతను చాటుదాం

గమ్యాన్ని చేరుదాం



Rate this content
Log in

Similar telugu poem from Fantasy