పరమ పద సోపానం..
పరమ పద సోపానం..
రక్త వసంతలో వెలిగే వెన్నలలో వెలిగిన ఓ చక్కనైన చుక్క..
ఊరికి ఉత్తరం అంటివి!
దారికి దక్షిణం అంటివి!
ఇప్పుడేమో !!
ఎడారి లాంటి దారిలో వదిలిన యువ మనసు వికలమా!
మనసు శిధిలమా!
రక్త బహు సిందురమా!
సంకెళ్ళ తొడిగిన ప్రేమ ప్రణయమా!!
సాయంత్రపు సూర్య కిరణాలా దారవా!!
చంద్రుడు వెన్నెల లాంటి ప్రేమ శుల లాంటి శిల వా!!
శిల గా మార్చుకున్న రింగు రింగులుగా తిరిగె వయ్యారి సొగసరి నగుమోము నడకలు మార్చిన ఓ వయ్యారి జడల సొగసరి బామ...
రుదిరపు రణ రంగపు ప్రేమ చిహ్నమా!!
సాహో
బహు భాషా
పరమ పద సోపాన!!
వందనం!!!!!
