Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Action Classics

3  

Midhun babu

Action Classics

గిజిగాడా

గిజిగాడా

1 min
4



నీది కాని పూలతోట..వీక్షించే గిజిగాడా..!

సత్యమేదొ చూపాలని..భావించే గిజిగాడా..!


గింజకొరకు వెతుకులాట..సంగతేమొ తెలియదులే..

ఉనికి కొఱకు పెనుగులాట..సాగించే గిజిగాడా..!


అందమైన నీ గూడే..చెదిరిపోయె, నీవెక్కడ..

కొమ్మకొమ్మ కలవరింత..పండించే గిజిగాడా..!


కిచకిచమను ఆ ముచ్చట..జాడేమో లేకపోయె..

లేత ఊచ బియ్యాన్నే..ప్రేమించే గిజిగాడా..!


వడిసెల గురి కందకుండ..ఎలా ఎగిరి పోయావో..

వలసపోయి కనిపించక..మరణించే గిజిగాడా..!




Rate this content
Log in