ఏమో,ఏ అక్షరమో
ఏమో,ఏ అక్షరమో
ఏమో...
ఏ అక్షరమో..
అ....అనురాగం కాదు
ఆ...ఆత్మీయత కాదు
ఇ.....ఇష్టం కాదు
అయినా ,
ఈ...ఈలోకంలో
ఉ...ఉన్న
ఊ... ఊసులు అన్ని మనవే కదా..
నీ మాటలులో చిక్కుకున్న నా మనసుకి తెలుసు నువ్వు ఏ అక్షరమో ..
నా ఉసులలో ,ఊహలులో అల్లకున్న నా రచనకు తెలుసు నువ్వు ఏ అక్షారమో ..
రచన
KANAKA

