STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఏలియన్ దొంగలు

ఏలియన్ దొంగలు

1 min
240

ఆకాశం తెల్లగా మెరిసింది

చిల్లు పడినట్లు అరిచింది

అంతలో ఏదో కాంతి

మనది కానిదేదో అన్నట్టు


ఎగురుతూ ఉంది ఓ సాసరు

ఏలియన్స్ నడిపే బండి హుషారు

అటూ ఇటూ చూశారు

చప్పుళ్ళు చేశారు


దొరికిన పశువుల్ని దొంగతనం చేశారు

మనుషులంటే వారికీ భయం కాబోలు

అందకుండా పరుగెత్తారు

కాదు కాదు 

ఎగిరే పళ్ళెంలో వెళ్ళిపోయారు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract