STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ధనం ఆవిరైంది

ధనం ఆవిరైంది

1 min
367

డబ్బే డబ్బును సంపాదిస్తుంది

ధనమే అన్నిటికీ మూలం

కదా

బానే ఉంది


మరి ఆ ధనాన్ని కాపాడుకోలేకపోతే

నమ్మకమైన వ్యక్తులు నీకు దొరక్కపోతే

అప్పుడు ఏమవుతుంది

ధనం ఆవిరై

నీ నుంచి దూరమై 

నీకు పేదరికాన్ని పరిచయం చేస్తుంది


సంపద ఉంటే చాలదు

దాన్ని నిలబెట్టుకునే తెలివి కూడా కావాలి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract