ధైర్యం
ధైర్యం
పుట గడవని ఇంట్లో ఆహారO దొరికితే
సంతోషం...
బాధ పడుతూ ఉన్నవాళ్లు నవ్వు వస్తే ఆనందం...
కన్నీళ్లు వస్తే తుడవడానికి మన అనుకునే మనిషి ఉంటే
ధైర్యం....
నడిచే దారులు గమ్యం వైపు అయితే విజయ మే...
తల్లిదండ్రులకు ధైర్యం తమ బిడ్డలు అంటే..
భార్య భర్తలకు కుటుంబం ధైర్యం...
అపదలనుOడి కాపాడుతుంది నీ మంచితనమ్...
సాటి మనిషి కి సాయం ధైర్యం...
తడుస్తున మనిషి కీ ధైర్యం గొడుగు....
కష్టపడి పని చేస్తే నాలుగు రూపాయలు వస్తే ధైర్యం....
ఎదుటివాళ్ళు మన మీద నమ్మకం వుంటే ధైర్యం...
ఆపద సమయం లో నలుగురు మన వెంట ఉంటే ధైర్యం...
చీకటి బ్రతుకుల్లో వెలుగు ధైర్యం....
