దెవుడు
దెవుడు


రైతు వేల్లు నొటికి చెరనినాడు
గురువుకి చెతులు దగ్గర చెరనినాడు
అమ్మ ముసలితననికి మందులు లెనినాడు
అడిగా ఎడిరా ఆ దెవుడు అని
రుపాయి కి నీతి అమ్మెసిననాడు
ప్రతిష్టల కి కూతుర్ల కాల్చిననాడు
భరతమాత ని అంగట్లొ తాకటుపెట్టిననాడు
వెతికా ఎక్కడ ఆ దెవుడు అని
తెలిసింది నిజం ఆ నాడు
ఈ కుల్లు అయ్యింది భారం దెవుడుకి ఓ నాడు
విడిచాడు మనల్ని మన చావుకు ఈ నాడు
వెతకకు దొరకడు దెవుడు కుదిరితె బతుకు మనిషి లాగా