చెట్టు ,మన ప్రగతికి మెట్టు.
చెట్టు ,మన ప్రగతికి మెట్టు.


నేను వేస్తాను విత్తనం,
అది మోలుస్తుంది మోలకగా,
కొంచెంం అందిస్తాను ఎరువు,
పెరిగి అవుతుంది తరువు ,
మోస్తుంది భూమి బరువు,
జీవితానికి అది పెద్దద గురువు,
దానితో నిండుతుంది చెరువు,
కప్పలు వేస్తాయి దరువు,
అందరికీ అదే ఆదరు.