చెడు చేయకూడదు ఏదీ?
చెడు చేయకూడదు ఏదీ?




చెడుగా ఉండటం తప్పు,
చెడుగా మాట్లాడం తప్పు,
చెడు చూడటం తప్పు,
చెడుగా భావించడం తప్పు,
చెడ్డ దారిలో నడవడం తప్పు,
అందరితో మంచిగా మెలగడం ఒప్పు,
మంచిగా ఆలోచిద్దాం,
అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం,
అందులో మనం కూడా ఉండాలని ఆశిద్దాం,
జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని దేవుని ప్రార్ధిద్దాం,
ఇదేే నా ఆశయం.