STORYMIRROR

T. s.

Abstract Classics

3  

T. s.

Abstract Classics

బందీ

బందీ

1 min
1.0K

కన్నీరుని బంధించేవి కళ్ళు

మనసును బంధించేవి బంధాలు

అనుభూతులను బంధించేది కాలం

అశలను బంధించేవి ఆవేశాలు

మనుషులను బంధించేవి అవసరాలు 

వయసును బంధించేవి కోరికలు 

శరీరాన్ని బంధించేది నాలుగడుగుల నేల (చావు)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract