STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

బిరిక్కిన రా

బిరిక్కిన రా

1 min
730

ఓబ్బా ఓబ్బా

బిరిక్కిన రా


ఏందే తొందర

ఏముందే చిందర వందర గాక

ఒంటిల్లు కాపురం

వంటిల్లు యసనం


పొయ్యి ఎలిగిచ్చి

రొంత ఎలుగొచ్చి

యసనాలు తెరిపిచ్చి

ఇంత సంగటి జేసినా

రోట్లో ఏసి చెనిగ్గింజల ఊరిమిండి నూరినా


రోంత తిందురా మామా

ఏడి మింద బాగుంటాది

ఓబ్బా ఓబ్బా

బిరిక్కిన రా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract