STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Tragedy

5.0  

Venkata Rama Seshu Nandagiri

Tragedy

బాలకార్మికులు

బాలకార్మికులు

1 min
375

బాలలం, బాలలం, మేం బాలకార్మికులం,

ఆడుకొనే వయసులో ఆకలితో పోరాడుతున్నాం,

బడికెళ్ళే సమయంలో పనుల కోసమెళ్తున్నాం, పుస్తకాలు మోసే చేతులతో తట్టలు మోస్తున్నాం.

అమ్మానాన్నా ఉన్నా , లేనోళ్ళకు సమానం,

తోడబుట్టినోళ్ళున్నా , తోడూనీడా లేనోళ్ళం,

తోటి పని పిల్లలతోనే మాకు సావాసం,

ఎక్కడ పని దొరికితే ఆడనే మా నివాసం,

చేస్తున్న పని అయిపోయిందంటే మాకు భయం,

మళ్ళా పని దొరికేదాకా పస్తులతోనే కాలక్షేపం,

సర్కారు బడులున్నా మాకేంటి ఉపయోగం,

బడికెళ్తే , లేదు మాకు బువ్వ వచ్చే మార్గం,

ఉండేదెక్కడంటే ఏం చెప్పం! ఇల్లే లేనోళ్ళం,

అందరున్న అనాధలం, సర్కారిళ్ళలో చోటు లేనోళ్ళం,

మాకందరు


Rate this content
Log in

Similar telugu poem from Tragedy