STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Romance Fantasy

అస్తిత్వం

అస్తిత్వం

1 min
227

నా అస్తిత్వాన్ని

ఈ ప్రపంచం

గుర్తించక పోయినా

దిగులుపడను

కానీ

నువ్వు నిర్లక్ష్యం

చేస్తే

గుండె పగిలి

మన్నైపోతాను

నీ అస్తిత్వం కోసమే

ఈ సృష్టి విలువ నాకు

నువ్వే లేని నాడు

నాకు కూడా అస్తిత్వం ఉండదు

నేను కూడా

ఈ సృష్టిలోని

ఒక అచల రేణువునై

బండబారి పోతాను 


Rate this content
Log in

Similar telugu poem from Abstract