అంతు చిక్కని బాటసారి
అంతు చిక్కని బాటసారి
నను తాకిన ఊపిరి వై
నను తాకిన ఉచ్చ్వాస నీ శ్వాస వై
అదర మధుర జ్ఞాపకంగా మిగిలిన ఆనందానీ వా?
నను తాకిన అదర మంధారపు
సుగంధమా !
చివరకి
నీ చివరి చూపు దక్కని ఈ గుండెకి బారమైన
ఓ మరణ మృదంగమా..!
ఇట్లు
అంతు చిక్కని బాటసారి...!
