Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4.5  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

అంశం : గణతంత్రమే అభివృద్ధి మంత్రం: వచన కవిత : కవీశ్వర్ 27 .01 .2023

అంశం : గణతంత్రమే అభివృద్ధి మంత్రం: వచన కవిత : కవీశ్వర్ 27 .01 .2023

1 min
289


అంశం : గణతంత్రమే అభివృద్ధి మంత్రం 

వచన కవిత : కవీశ్వర్ 

27 .01 .2023 

పరిపాలన సౌలభ్యం అభివృద్ధి మంత్రం 

గణతంత్రం పలు దేశాల రాజ్యాంగ సూత్రాలు 

కలగలిపిన ప్రపంచ ప్రఖ్యాత ప్రజాతంత్రం 

మతసామరస్య వర్ధిల్లు ఈ గణతంత్రముతో 


మున్షి, అంబెడ్కర్ ల కృషి నవ సమ సమాజ స్థాపనం  

కులమత రక్కసిని శాశ్వత నిర్ములనకోసంస రంగం 

దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి అద్భుత సహకారం 

కలుగ జేయు దేశ ఐశ్వర్య అభివృద్ధి ఈ సర్వవిభాగా లందు 


పక్షపాత , కులజాఢ్య, స్వార్థ పరియోజనాలను ప్రక్కన పెట్టి

రాజ్యాంగ పరియోజనాలను సర్వ ప్రజలఅందేలా చేపట్టి 

రాజకీయ సాధనాల తో ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని నిలబెట్టి 

మనం రచించుకున్న రాజ్యాంగాన్ని దేశభక్తి తో మనమందరం సానబెట్టాలి 


 వ్యాఖ్య : " మనం మన దేశాన్ని,రాజ్యాంగాన్ని దేశభక్తి ద్వారా ఎలాంటి మోసాలు లేకుండా 

సత్ శీలత తో రక్షించుకోవడమే మన దేశ అభివృద్ధే మిగిలి ఉన్న ఏకైక లక్ష్యం " 


Rate this content
Log in

Similar telugu poem from Abstract