అన్నదాత
అన్నదాత
రైతు శ్రమిస్తారు చాలా గంటలు,
వారు పండిస్తారు మంచి పంటలు,
వారు ప్రాణాలకు సైతం లెక్కచెయ్యారు,
మార్కెట్లో ఉంటాయి ఎక్కువ ధరలు,
పంట రాకపోతే చేసుకుంటారు ఆత్మహత్యలు,
వారు మనదేశానికి వెన్నముక,
వారు అలిగితే దొరకదు అన్నమిక,
రైతులకు మంచి ఎరువులు అందించాలి,
ప్రభుత్వం ముందుకు రావాలి ,
మనం వాళ్ళను గౌరవించాలి,
అన్నదాత! సుఖీభవ.
