Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఆకాశ హర్మ్యాలు

ఆకాశ హర్మ్యాలు

1 min
367


అడవి పక్కన గుడిసెలు 

ఆ గుడిసెల్లో మనసున్న మనుషులు

కానీ అవసరాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా

గుడిసెలు కనుమరుగైపోయాయి

అడవి తరిగిపోయింది


ఇప్పుడిక కాంక్రీటు వనములో కాలక్షేపం

ఎన్ని లేళ్లు చప్పుళ్ళు విని పరుగెత్తాయో

పక్షులన్నీ ఏ దూరానికి ఎగిరి పోయాయో


ఆకాశ హర్మ్యాలు చూస్తూ

ఆరిపోయిన అడవి గుడిసెల్లో దీపాలను చూసి

దిగులు చెందితే ప్రయోజనం ఉంటుందా..


Rate this content
Log in

Similar telugu poem from Abstract