ఆ మనిషి నీ అడుగు
ఆ మనిషి నీ అడుగు
..ఆ మనిషి నీ అడుగు...
బక్క చిక్కిన దేహాన్ని అడుగు....
ఆకలితో పస్థులున్న దేహాన్ని అడుగు...
కందిపోయిన పాదల్ని అడుగు.....
పోరాటాల మధ్య వచ్చే వ్యధను అడుగు....
కష్ట సమయం లో వచ్చే స్వేదపు సుగంధల్ని అడుగు....
మసిపోయిన చోకల్ని అడుగు.....
కష్ట పడి సంపాదిచిన విలువల్ని అడుగు....
క్రింద పడ్డ లేవడం ఎలాగో అడిగి తెలుసుకో....
ఆపధల్ని తట్టుకునే గుండే ధైర్యాన్ని అడుగు....
ఎదగడం లో నొప్పిని భరించినప్పుడు
వచ్చే కష్టాన్ని అడుగు
మనుషులందరు ఒక్కటే కానీ ఆలోచనలు వేరు వేరు
విధంగా ఉన్నాయి అని అడుగు....
