STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

ఆ దారి

ఆ దారి

1 min
345

ఎప్పటినుంచో కాళ్ళు పరిచిన దారి

కంపలు తప్పుకుంటూ పూదోటలనానుకుంటూ..

ఊచలకు ఇవతల నిశ్శబ్దం నింపుకున్న

మంచు ప్రమిదల్లో తడి దీపాల ఆరాటం

ఆ దారి మొదలు కోసం ఈ లోపే మరో అంకం..

పారే నీటి క్రింద గులక రాయిలా..

ఆ దారి.. అవిచన్నం, నిశ్చలం ఈ మబ్బు విడవాలి.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational