బందీ
బందీ
కన్నీరుని బంధించేవి కళ్ళు
మనసును బంధించేవి బంధాలు
అనుభూతులను బంధించేది కాలం
అశలను బంధించేవి ఆవేశాలు
మనుషులను బంధించేవి అవసరాలు
వయసును బంధించేవి కోరికలు
శరీరాన్ని బంధించేది నాలుగడుగుల నేల (చావు)
కన్నీరుని బంధించేవి కళ్ళు
మనసును బంధించేవి బంధాలు
అనుభూతులను బంధించేది కాలం
అశలను బంధించేవి ఆవేశాలు
మనుషులను బంధించేవి అవసరాలు
వయసును బంధించేవి కోరికలు
శరీరాన్ని బంధించేది నాలుగడుగుల నేల (చావు)