Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Thorlapati Raju

Classics Fantasy Others


4  

Thorlapati Raju

Classics Fantasy Others


ప్రేమ విత్తనం!

ప్రేమ విత్తనం!

1 min 295 1 min 295


మొలకలొచ్చిన పొలము..

ఒక చిత్రకారుడు గీసినట్టు

ఒక శిల్పిచెక్కినట్టు

యెంత..

పొందికగా

అందంగా..

కనుల విందుగా ఉంటుందో...


ప్రేమ విత్తనం..మొలకెత్తిన

...హృదయం..

అంతకు మించి..ఆనందంగా..

ఆ హృదయం కలిగిన మనిషి..

ఇంకా..అందంగా.. ఉంటాడు!


      .........రాజ్.....Rate this content
Log in

More telugu poem from Thorlapati Raju

Similar telugu poem from Classics