యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్ -7

టైం మెషిన్ -7

6 mins
309


Date@22/07/2139

Time@Around 10:00

Place@అఫిషియల్ డయాగ్నొస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోమాలియా


"చూడు కెవిన్, మనం ఇప్పుడు ఇతడిని ఇక్కడ వదిలేసి మనం కావాలి అనుకుంటే మన దారిన మనం వెళ్లిపోవచ్చు కానీ... నాకు వదలాలి అనిపించటం లేదు.ఈ కేస్ చాలా విచిత్రంగా గాను అలాగే మంచి సస్పెన్స్ గా వుంది.ఒక వేళ ఇతను మనం ముందు అనుకున్నట్టు భవిషత్తు నుండి వచ్చాడా? ఒకవేళ నిజం గా వస్థే అతను ఎందుకు వచ్చాడు? ఇలా అనేక ప్రశ్నలు నా మెదడు నీ తోలచివేస్తున్నయి.సో లెట్స్ ఫ్లై టు ద ఇండియా"అన్నాడు జోనాథన్ కెవిన్ తో"


"కెవిన్ అండ్ జోనాథన్ బాలు ను తీసుకుని ఇండియా వెళ్ళటానికి రెఢీ అవుతున్నారు.అంతటి లోకి లియో ఇన్స్టిట్యూట్ కి చేరుకున్నాడు.అతడి దగ్గర వున నాసా కార్డ్ చూపించి సరాసరి లోపలికి వచ్చాడు. బాలు నుండి వేరు చేసిన సూట్ చూసి దాని నుండి వచ్చే క్వాంటమ్ ఎనర్జీ లెవెల్స్ చెక్ చేశాడు.ఆవి హై ఫ్రీక్వెన్సీ వెవ్ లెంగ్త్ లో వున్నాయి. సాధారణంగా వాటిని ప్రొడ్యూస్ చెయ్యాలి అంటే చాలా స్టెబుల్ ఎనర్జీ అవసరం.కానీ బాలు సూట్ లో వుంది జస్ట్ రేసిడువల్ ఎనర్జీ మాత్రమే అని లియో కి తెలియదు"


"అలా లియో వాటిని గమనిస్తున్న టైమ్ లో అక్కడకి జోనాథన్ వచ్చారు (వాళ్ల మధ్య సంభాషణ)……"


"ఎవరూ మీరు ఎంట్రీ రేస్త్రిక్టేడ్ అని సైన్ బోర్డు పెట్టినా క్రాస్ చేసి మరీ లోపలికి వచ్చారు.పైగా మీ దగ్గర వున్న గ్యాడ్జెట్స్ అన్నీ చూడటానికి హైలీ అడ్వాన్స్డ్ లా వునాయి. మీరు ఎవరో చెప్తారా? లేకపోతే నా గన్ కి పని చెప్పాలా? ఎంటి"


"ఐ థింక్ యూ ఆర్ మిస్టర్ జోనాథన్"


"యస్ ఐ యాం జోనాథన్ సో వాట్? మీరు ఇక్కడ నుండి వెళ్లిపోతే నీకే మంచింది"


"నేను వెళ్ళటానికి రాలేదు సార్. మిమ్మల్ని కలవటానికి అమెరికా నుండి వచ్చాను"


"నన్ను కలవటానికి అమెరికా నుండి వచ్చారా ఎందుకు? ఏదైనా సమస్యా?"


"మిమ్మల్ని అంటే మీరు డీల్ చేస్తున్న పేషంట్ గురించి, నిజానికి నేను ఒక సైంటిస్ట్ నీ ఏరియా ఫిఫ్టీ వన్ లో పనిచేస్తున్న. నేను ఆఫీసియల్ వెబ్సైట్స్ లో మీ కేస్ డిటైల్స్ చూసాను.నాకు అతడిని కలసి మాట్లాడానికి మి పెర్మిషన్ కావాలి.అలాగే నాకు అతడిని కలవటానికి మీ ఎక్స్ టర్నల్ మినిస్ట్రీ నుండి నేను తీసుకువచ్చిన పెర్మిషన్ లెటర్ చూడండి"


"ఒకే ఐతే మీరు సైంటిస్ట్ కాబట్టి, నాకు ఈ కేస్ విషయంలో మీరు తోడుగా వుండచ్చు.అలాగే మీకు కావల్సిన ఇన్ఫో కలెక్ట్ చేసుకోవచ్చు"


"షూర్ ఐ విల్ హెల్ప్ యూ. నిజానికి మేము పవర్ ఫుల్ లైట్ నింగ్ అండ్ తండర్స్ ను అధ్యయనం చేయటానికి యాంటీ స్టాటిక్ సూట్స్ రెఢీ చేస్తున్నాము.ఎందుకంటే అది ఒక రెండు దేశాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం"


"ఎంటి ఆ రహస్య ఒప్పందం"


"ఆ రహస్య ఒప్పందం అమెరికా అలాగే ఇండియా కి మద్య జరిగింది.నా పరిమితుల వల్ల నేను మీకు అంత వరకు మాత్రమే చెప్పగలను"


"ఒకే లియో అయితే మీరు ఇతని సూట్ నుండి కావలసిన స్యంపుల్స్ తీసుకునీ వాటిని అనలైస్ చెయ్యండి.మనం రేపు ఉదయం ఇండియా వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తాను.ఎందుకంటే మా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఇతడు ఇండియాకి చెందినవాడు అని తెలిసింది.అలాగే అక్కడ సేమ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిన జెనెటిక్స్ తో ఒక అతను వున్నాడు.అలాగే అతనికి ఇతనికి ఏజ్ గ్యాప్ దాదాపు ఒక ఆరు సంవత్సరాలు వుంది అండ్ ఇతడి హార్ట్ లోఉన్న పేస్ మేకర్ సో నేను ఎం సస్పెక్ట్ చేస్తున్న అంటే ఇతను ఫ్యూచర్ నుండి వచ్చాడా? అని"


"ఓహో మీకు టైమ్ ట్రావెలింగ్ మీద నమ్మకం వుందా? గుడ్"


(కొంత సమయం తర్వాత : లియో రహస్యం గా ఎవరికొ ఫోన్ చేసాడు.మనం అనుమానించింది నిజం.ఆ సూట్ మనం రెఢీ చేసిందే.కానీ మనం దానిని చాలా సెక్యూర్ ప్లేస్ లో వుంచాము.ఆ సూట్ అక్కడే వుంది.కానీ ఇక్కడ ఆ సూట్ వేసుకుని ఒకడు వచ్చాడు.ఒక వేళ మన కన్నా ముందు వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేశారా? ఎంటి. ఏది ఏమైనా నేను ఇండియా వెళ్లి అన్నీ విషయాలు తెలుసుకుని వచ్చేంత వరకు మీరు ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.ఎందుకైనా మంచిది మన సెక్టార్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చెయ్యండి.అలాగే నువు వెంటనే స్టార్ట్ అయ్యి నేను వున లొకేషన్ కి కొంచెం దూరం లో వుంటూ నన్ను ఫాలో చెయ్. అవసరం వచ్చినప్పుడు నేను మెసేజ్ చేస్తాను అప్పుడు నువ్వు నా దగ్గర కి రా" అని మాట్లాడి ఫోన్ కట్ చేశాడు)


(ఆ రోజు అంతా లియో ఇన్స్టిట్యూట్ లో వుండి బాలు నుండి ఏదైనా ఇన్ఫో కలెక్ట్ చేయటానికి ట్రై చేసాడు.కానీ ఎం ఫలితం లేదు.సో ఆ సూట్ అనాలసిస్ డేటాను కాపీ చేసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు.తర్వాత రోజు ఉదయం కెవిన్, జోనాథన్ అండ్ లియో విత్ బాలు అందరూ కలసి ఇండియా లో వున్న సమీర్ ఇంటికి చేరుకున్నారు)


"వాళ్ళు అందరూ సమీర్ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ వున్న హుస్సేన్ ను చూసి ఆశ్చర్య పోయారు.ఎందుకంటే ఇద్దరూ సేమ్ వున్నారు.లియో సమీర్ దగ్గర వున్న డీ ఎన్ ఎ రిపోర్ట్స్ చూసి తాను అనుకున్నది కన్ఫర్మ్ చేసుకున్నాడు.వెంటనే మొదట తాను రహస్యం గా కాల్ చేసిన వ్యక్తి కి ' మేటర్ కన్ఫర్మ్డ్ కమ్ క్విక్ టు మై కరెంట్ లోకేషన్' అని మెసేజ్ చేశాడు"


(భవిష్యత్ నుండి వచ్చిన బాలుకి ఎం అర్దం కావటం లేదు.ఇక్కడ ఎం జరుగుతుంది అని)


(వాళ్ల అందరి మద్య సంభాషణ)


జోనాథన్ :- మిస్టర్ సమీర్ ఎం చేద్దాం ఇప్పుడు? మనం చేసిన అన్నీ టెస్ట్ ల లో ఇతను భవిష్యత్ నుండి వచ్చాడు అని తెలుస్తుంది.కానీ ఇతను గతం మరచిపోయాడు. శో ఇతను ఎందుకు వచ్చాడు.ఆ టైమ్ మెషిన్ మన కాలానికే రావలసిన అవసరం ఏముంది?


సమీర్:- మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. ఐ యాం జస్ట్ నార్మల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ మై బ్రదర్ ఇస్ ఎ నార్మల్ గయ్.


కెవిన్:- మీ వాడి అసలు పేరు? 


సమీర్:- హుస్సేన్ కానీ వాళ్ల ఫ్రెండ్స్ అందరూ బాలు అని పిలుస్తారు.


కెవిన్:- అలా ఎందుకు?


సమీర్:- నాకు తెలియదు.నిజం చెప్పాలి అంటే ఆ నిక్ నేమ్స్ తో అనేక స్టోరీస్ ముడిపడి ఉంటాయి.అవి సరదాగా కావచ్చు లేకపోతే సీరియస్ గా కూడా కావచ్చు!


కెవిన్:- ఒకే సార్ బట్ మీ కుటుంబం నుండి ఒక అతను భవిష్యత్ నుండి వచ్చాడు అంటే మీకు వింతగా లేదా అసలు మీ తమ్ముడు ఎక్కడ వున్నాడు.అలాగే మీరు ఇప్పుడు ఎక్కడ నుండి ఇక్కడికి వచ్చారు(బోర్డింగ్ పాసెస్ చూసి)


సమీర్:- నేను ఒక ప్రొఫెసర్ లెక్చర్ లు ఇవ్వటానికి ఇండియా మొత్తం తిరుగుతూ వుంటాను.అలాగే మొన్న ఢిల్లీ వెళ్లి మీ పని గురించి నేను తిరిగి వచ్చేసాను.


జోనాథన్:- లెక్చర్ ఇవ్వటానికి వెళ్ళిన మీరు నోయిడా లోని ఆ ప్రోహిబిటెడ్ సెక్టార్ కి ఎందుకు వెళ్ళారు (ఫోటోస్ చూపిస్తూ ; ఎందుకంటే జోనాథన్......,కెవిన్ ను సమీర్ ను వాచ్ చేయమని చెప్పాడు)


సమీర్:- అదీ ( సమీర్ ఎదో చెప్పబోతుంటే మద్యలో లియో అడ్డుపడి)


లియో:- చూడు సమీర్ నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు కానీ నిజం ఒప్పుకో.నువ్వు ఎవరో అలాగే నువ్వు ఎం చేస్తున్నావు అనేది కూడా నాకు తెలుసు.నువ్వు నీ తమ్ముడు నోయిడాలో వున్నారు అనీ నాకు తెలుసు అలాగే మీరు చేస్తున్న టైమ్ ట్రావెలింగ్ ప్రాజెక్ట్ గురించి కూడా మాకు తెలుసు,...,


సమీర్:- మీరు ఎం మాట్లాడుతున్నారో నాకు అర్దం కావటం లేదు సార్?


లియో:- వెయిట్ ఫర్ టెన్ మినిట్స్......


(కొంచెం సమయం తర్వాత సెక్యూరిటీ హెడ్ అక్కడ కి వచ్చాడు.అతడు ఎవరో కాదు కింగ్.గతం లో అతను ఏరియా ఫిఫ్టీ వన్ కి సెక్యూర్టీ హెడ్ గా పనిచేస్తున్నాడు. కింగ్ ను చూడగానే సమీర్ మొహం లో రంగులు మారాయి అది జోనాథన్ అండ్ కెవిన్ గ్రహించారు)


లియో:- చూడు సమీర్ కింగ్ ను చూసిన తర్వాత కూడా నువ్వు నిజం చెప్పపోతె.కింగ్ నిజం చెప్పవలసి ఉంటుంది.


సమీర్ :- వద్దు నేనే చెప్తాను! ( కొంచెం కోపంతో)


"కొని రోజుల క్రితం అమెరికా అలాగే ఇండియా మద్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది.అదే ప్రాజెక్ట్ డబుల్ టీ అంటే టైమ్ ట్రావెలింగ్. దీనిలో భాగం గా అమెరికా నుండి ఫండ్స్ వస్తాయి వాటితో మేము ఇక్కడ ఒక ప్రోటో టైప్ టైమ్ మెషిన్ ను రెఢీ చెయ్యాలి. అలాగే దానికి అవసరం అయిన సూటబుల్ ఎనర్జీ నీ రెఢీ చేయటం అమెరికా వంతు వాళ్ళు ఆ ఎనర్జీ నీ లైట్నింగ్ నుండి తీసుకోవటానికి ట్రై చేస్తున్నారు.కానీ అది స్టే బుల్ గా వుండటం లేదు.శో టైమ్ మెషిన్ యూజ్ చేయటానికి చాలా సమయం పడుతుంది అని మేము అంచనా వేసాము"


"మా అంచనా నిజం అయ్యింది.వాళ్ళు ఒక సూటబుల్ ఎనర్జీ నీ రెఢీ చేయటం లో ఫెయిల్ అయ్యారు. సొ ఇండియన్ ఆర్మీ జెనరల్ అయిన మిస్టర్ పాండ్యన్ మనమే ఒక స్టెబుల్ ఎనర్జీ రెఢీ చేసి దానిని ప్రయోగిదాం అని అన్నారు.మేము కూడా ఇప్పుడు ఆ పనిలో ఉన్నాము.ఇంకో మూడు రోజులలో మేము దానిని స్టార్ట్ చేయబోతున్నాం"


కెవిన్:- ఇంతకి మీరు ఎందుకని ఆ టైమ్ మెషిన్ ను రెఢీ చెయ్యాలి అనుకున్నారు?


సమీర్:- అది చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్ మీరు నన్ను చంపినా నేను మీకు ఆ విషయం చెప్పను


లియో:- ఆ విషయం నేను చెప్తాను కానీ సమీర్ నువ్వు కంటిన్యూ చెయ్


సమీర్:- సో ఇది మా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కనుక ఢిల్లీలో వున్న రీసెర్చ్ ల్యాబ్ కి ఏరియా ఫిఫ్టీ వన్ నుండి అమెరికా సెక్యూరిటీ ఆరెంజ్ చేసింది.అప్పుడు మేము కింగ్ నీ కలసి మా ల్యాబ్ లో వున్న లూప్ హోల్స్ గురించి డిస్కస్ చేసి వాటిని మినిమైజ్ చేసాము.శో అలాగ కింగ్ కి నేను తెలుసు,…


"ఇప్పుడు హుస్సేన్ అదే బాలు అక్కడే వున్నాడు.కానీ భవిష్యత్ నుండి మన కాలానికి వచ్చాడు అంటే మేము రెఢీ చేసిన టైమ్ మెషిన్ ఉపయోగించతానికి మరొక ఆరు సంవత్సరాలు పట్టింది అని అర్దం అంటే మేము చేయబోయే అటెంప్ట్ ఫెయిల్ అయ్యిందేమో అని నాకు అనుమానం వచ్చింది"


"శో మా ఫెయిల్ అటెంప్ట్ కి రీజన్స్ తెలిస్తే, మనం ఈ టైమ్ లోనే టైమ్ మెషిన్ వాడచ్చు అని నేను అనుకుని మిమ్మల్ని కలవటానికి రెఢీ అయ్యాను.కానీ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం లో ఒక కంట్రీ కి తెలియకుండా మరొక కంట్రీ ప్రాజెక్ట్ ఎక్జిక్యూషణ్ లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని వల్ల వచ్చే పర్యవసనాలకు ఆ దేశమే పూర్తి బాధ్యత వహించాలి.శో ఇప్పుడు మేము అమెరికాకు తెలియకుండా ట్రైల్ రన్స్ పేరుతో మేము దానినీ మా దగ్గర వున్న ఫ్యూజన్ ఎనర్జీ వాడాలి అనుకున్నాము"


లియో:- ఇంకో విషయం మిస్టర్ సమీర్ మీరు పెంటగాన్ లో అదే అరియా ఫిఫ్టీ వన్ లో పని చేశారు.మిమ్మల్ని రిలీవ్ చేసినప్పుడు మా వాళ్ళు మీ మేమొరినీ ఎరేస్ చేశారు.కానీ మీరు మీ మెదడు మీద అధిక వత్తిడి పీటి ఆలోచించి వున్నట్లు వున్నారు.శో మీకు అక్కడ మీరు హ్యాండిల్ చేసిన ఫ్యూజన్ ఎనర్జీ ప్రయోగం గురించి గుర్తు వచ్చింది.కానీ అది చాలా అన్ స్తేబుల్"


సమీర్:- లేదు మిస్టర్ లియో.ఇది తప్పకుండా పనిచేస్తుంది.


కింగ్:- అయితే మీరు అందరూ ఢిల్లీ వెళ్లి అక్కడ మీ వర్క్ స్టార్ట్ చెయ్యండి.నేను అంటార్కిటికా( భవిష్యత్ లో వున్న పెర్క్ ) లో వేరే పని వుంది అది చూసుకుని నేను తిరిగి మీతో కలుస్తాన,...


@అందరూ ఆ రోజు ఈవెనింగ్ లంచ్ చేసి ఢిల్లీ స్టార్ట్ అయ్యారు,……


To be finished in next part.....Rate this content
Log in

Similar telugu story from Fantasy