యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్-4

టైం మెషిన్-4

5 mins
222



""Date@03/07/2143

Time@Around 14:19

Place@Near to Noida Delhi NCR India.


"చూడు కేన్ మనం ఇప్పుడు క్లాసిఫైడ్ ఏరియా లో ఉన్నాము.అందుకని నువ్వు కొన్ని మైక్రో డ్రోన్స్ నీ తీసుకుని వాటిని ఈ నోయిడా ప్రాంతం చుట్టూ అబ్ సర్వేషాన్ లో పెట్టు.అలాగే వైట్ నువ్వు జియాని కాంటాక్ట్ అయి నోయిడా ట్రాఫిక్ కెమెరాల సహాయం తో టోటల్ ఏరియా నీ మానిటర్ చేయమని చెప్పు.ఒకవేళ ఏదైనా నీ డ్రోన్స్ లో మిస్స్ అయితే మనకి జియా ద్వారా తెలుస్తుంది.ఇకపోతే నేను ధరన్ ఈ సెక్టార్ లో వున్న ఫైర్ వాల్స్ నీ డిక్రిప్ట్ చేయటానికి ప్రయత్నిస్తాము.ఇది కొంచెం టైమ్ పట్టచు.కేన్ నీ డ్రోన్స్ లోకేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్స్టర్నల్ సర్వర్ రూం ఎక్కడ వుందో కనుకో.చూడు కేన్ చాలా జాగ్రత్త ఎందుకంటే ఈ సెక్టార్ లో పవర్ సోర్స్ ఒక ఫ్యూజన్ రియాక్టర్ అని గుర్తు పెట్టుకో"అని అంటాడు సమీర్.


"అందరూ ఎవరికి అసైన్ చేసిన పనులు వాళ్లు చేసుకుంటున్నారు"


"కానీ మనుషులు చాలా కాలం లేకపోవ వల్ల సెక్టార్ ఫార్టీ సెవెన్ కి పక్కన వున్న సెక్టార్ సెవెంటీ సెవెన్ లో వున అంట్రిక్ష్ ఫారెస్ట్ నుండి చాలా జంతువులు నగరాలలో తిరగటం మొదలు పెట్టాయి.ముఖ్యంగా కార్నివోర్స్ ఎక్కువగా వున్నాయి.అవి రేడియేషన్ ప్రభావం వల్ల మతి స్థిమితం కోల్పోయి చాలా క్రూరంగా వున్నాయి.వాటి సొంత జాతివి కనిపించిన అవి చంపే అంత క్రూరంగా గా వున్నాయి"


"జియా ట్రాఫిక్ కెమెరాల ను కంట్రోల్ చేయడానికి ఏ ఐ టీ యస్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్) సర్వర్ లో లాగిన్ అవ్వటానీ ట్రై చేస్తుంది కానీ అవి చాలా కాలం గా ఆన్ లో లేకపోవ వల్ల సర్వర్ రెస్పాండ్ అవ్వటం లేదు. ట్రై చేస్తూనే వుంది"


"సమీర్ అండ్ ధరన్, సెక్యూరిటీ సిస్టమ్ నీ భ్రీచ్ చేయాలి అని ప్రయత్నిస్తున్నారు.కేన్ డ్రోన్స్ ను లొకేషన్ కి గైడ్ చేసి సర్వర్ రూం కోసం సెర్చ్ చేస్తున్నాడు"


"వైట్ జీయాకి కాల్ చేసాడు.జియా ఏమైంది క్యామ్స్ మన కంట్రోల్ కి వచ్చాయా! అని అడిగాడు. సర్వర్ రెస్పాండ్ అవ్వటం లేదు నువ్వు వెళ్లి మన్యువల్ గా ఓవర్ రైడ్ చెయ్యి అని చెప్పింది జియా.వైట్ తనకు దగ్గరలో వున్న ఒక ట్రాఫిక్ కెమెరా కి తన మ్యాక్ బుక్ నీ కనెక్ట్ చేసి ట్రై చేశాడు.ఇప్పుడు జియా లాగిన్ అయ్యింది.అన్ని కెమెరాలు పని చేస్తున్నాయి.వైట్ వున్న లొకేషన్ లో కెమెరా నీ సెలెక్ట్ చేసి యాంగిల్ మార్చి చూస్తుంటే ఒక కార్నివోర్ వైట్ వెనకాల వుంది.జియా మెలగా విషయం వైట్ కి చెప్పింది.వైట్ తన దగ్గర వున్న ల్యాపి నీ మెల్లగా తన బ్యాగ్ లో పెట్టీ తన చేతి లోకి గన్ తీసుకుని ట్రిగ్గర్ చేసి మెల్లగా వెనక్కి తిరిగి చూశాడు.అతని కి రెండు అడుగుల దూరం లో అది వుంది.దాని నోటి నుండి రక్తం కిందకి కారుతూ ఉంది.దాని శరీరం మీద రేడియేషన్ వల్ల జుట్టు వూడిపోయి చాలా భయంకరం గా వుంది.వైట్ కి చేతులు వణుుకుతున్నాయి.గన్ పెల్చతానికి చెయ్యి కూడా పైకి లేవడం లేదు. అధి ఒక్కసారిగా వైట్ మీదకి దూకింది.వైట్ రెండు బుల్లెట్స్ దాని గుండెలోకి దించాడు.గన్ శబ్దం వల్ల ఆ చుట్టూ వున్న అన్ని కార్నివోర్ లు ఇటు వైపుగా రావటం మొదలు పెట్టాయి.వైట్ తన మీద పడిన దాని రక్తం నీ తుడుచుకుంటూ సమీర్ వాళ్ళ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కూడా రెండు కార్నివోర్ లు చచ్చి వున్నాయి.మీరు కూడా వీటిని చంపారా సమీర్ మనం చాలా త్వరగా లోపలకి వెళ్లాలి లేకపోతే వాటి చేతిలో మనం చస్తాం అన్నాడు వైట్ సమీర్ తో"


Date@03/07/2143

Time@Around 16:40

Place@Same place


"కేన్ కి ఎక్స్టర్నల్ సర్వర్ దొరికింది.సమీర్ వాళ్ళకి యిన్ఫాం చేశాడు.అప్పుడు సమీర్ ఆ సర్వర్ సిస్టమ్ లో గెస్ట్ లాగిన్ ఆయ్యి ఫైర్ వాల్ నీ దిసెబుల్ చేయమని చెప్పాడు.అంతే ఆ బిల్డింగ్ సెక్యూరిటీ సిస్టమ్ నీ తన కంట్రోల్ కి తెచ్చుకున్నాడు సమీర్"


"సమీర్ మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు.అన్ని యూ పి ఎస్ లైట్స్ ఆన్ చేసాడు.అందరూ బంకర్ వున్న రూంకి వేగం గా కదులుతున్నారు.కొన్ని నిమిషాల తర్వాత రూంకి రీచ్ అయ్యారు. ధరన్ అక్కడ వున పాస్ వర్డ్ టైప్ చేసి, తన బ్లడ్ డ్రాప్స్ కొన్ని దాంట్లో వేశాడు. సిస్టమ్ అతను టైప్ చేసి న పాస్ వర్డ్ అండ్ ఇచ్చిన బ్లడ్ నీ అనాలసిస్ చేసి ఏజెంట్ ధరన్ వెల్కమ్ అని డోర్ ఓపెన్ అవుతుంది.


"వాళ్ళ కళ్ళ ముందు ఒక పెద్ద మెటాలిక్ బంకర్ వుంది.దాని చుట్టూ వున్న హై సెన్సిటివ్ బీటా రేస్ నీ ముందుగా సమీర్ ఆఫ్ చేయమని కేన్ కి ఒక బట్టన్ చూపిస్తాడు.కేన్ ఆ బటన్ ను ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వున్న అన్ని అయుదాలు బయటికి తీశారు.బంకర్ కి నాలుగు వైపుల పవర్ జెట్ ప్యాక్ లు పెట్టీ వాటి కంట్రోల్స్ నీ జియాకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పాడు సమీర్.అలాగే చేశారు.ఇప్పుడు బంకర్ సైజ్ లో రూఫ్ కి హోల్ చేయమని చెప్పాడు.హోల్ కంప్లీట్ చేశారు.జియా ఆ హోల్ ద్వారా ఆ బంకర్ నీ బయటికి తీసుకువచ్చింది"


"అప్పుడు కేన్ , మిష్టర్ సమీర్ మనం ముందు కూడా రూఫ్ పగలకొట్టి లోపలకి వచ్చి వుంటే చాలా సమయం మిగిలేది కదా అని అడిగాడు.అప్పుడు సమీర్ నువ్వు ఇందాక ఆఫ్ చేసిన బట్టన్ ఆన్ చెయ్యి నీకు నేను సమాధాన చెప్తాను అని అంటాడు.ఆన్ చేసాడు.అప్పుడు ధరణ్ కింద వున్న ఒక రాయిని తీసి ఆ రేస్ మద్యలో వేస్తాడు అంతే ఆ బంకర్ వుండే ప్లేస్ చుట్టూ మందం గా వుండే walls వచ్చాయి. వాటి నుండి కాన్సన్ట్రేటెడ్ అసీడ్ వచ్చి ఆ బంకర్ వున్న ప్లేస్ మొత్తం కాలిపోయింది.అప్పుడు అర్దం అయ్యింది కేన్ కి"


"అందరూ బయటికి వచ్చారు.బయట సమీర్ చంపిన వాటిని వేరే కార్నిఓర్లు తింటున్నాయి.వాళ్ళ మెల్లగా బంకర్ దగ్గరకు వెళ్ళి దాని మీదకి ఎక్కారు.జీయాని జెట్స్ ఆన్ చేయమని చెప్పారు.ఆమె జెట్స్ ఆన్ చేసింది.వాటి నుండి వచ్చే ఇగ్నిశన్ సౌండ్ కి అవి రెండు వాళ్ళని గమనించి చాలా వేగం గా పరిగెడుతూ వాళ్ళ మీదకి వస్తున్నాయి.ఒక దాని సమీర్ షూట్ చేసాడు.కానీ మరొకటి కేన్ మీదకి దూకింది.అంతే కేన్ ఆ మృగం తో పాటు కింద పడ్డాడు.కేన్ నీ కింద వున మృగాలు చుట్టుముట్టాయి.అప్పుడు సమీర్ ధా రణ్ వంక చూస్తాడు. ధా రణ్ కేన్ నీ షూట్ చేసి చంపేస్తాడు. బాధ పడకు వైట్ నీ సోదరుడు తప్పకుండా మళ్లీ తిరిగి వస్తాడు మన మిషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది నువ్వు బాధ పడకు అంటాడు సమీర్"


"జియా ఆ బంకర్ నీ సబ్మెరైన్ కి లింక్ చేసింది. సబ్ మెరైన్ perk కి ప్రయాణం స్టార్ట్ అయ్యింది"


Date@03/07/2143

Time@Around 23:45

Place@Somewhere in Arabian sea.


"సబ్ మెరైన్ చాలా వేగం తో ముందుకు కదులుతుంది.సమీర్ కింగ్ కి కాల్ కనెక్ట్ చేశాడు.


"కింగ్ మనకు ఆ బంకర్ దొరికింది"


"ఒకే ఇప్పుడు మీరు అరేబియా సే దాటారు.మరో రెండు వారాల్లో మీర్ ఇక్కడికి చేరుకుంటారు"


"అవును వీలు అయినంత దొందర గా అక్కడకి చేరుకుంటాను"


"ఎందుకని అందరూ అలా దిగాలుగా వునారు , అవును కేన్ ఎక్కడ ఉన్నాడు"


"కేన్ చనిపోయాడు"


"ఓహ్ మై గాడ్"


"సరే కానీ నేను మీకు చెప్పిన అన్ని ఏర్పాట్లు రెఢీ గా వుంచడి. మేము వచ్చిన రోజే టైమ్ ట్రావెలింగ్"


"ఒకే బై"


(కొన్ని రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత)


Date@19/07/2143

Time@Around 20:57

Place@Near to perk


"సబ్ మెరైన్ తన గమ్యాన్ని చేరుకుంది.జనం అందరూ గుమ్మీ గుడారూ టైమ్ మెషిన్ చూడటానికి.అందరూ బయటికి వచ్చారు కానీ సమీర్ లోపలే వున్నాడు .బంకర్ నీ అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేశారు"


"జనం అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు"


"నిజానికి ఆ బంకర్ లో ఏమి లేదు ఖాళీ గా వుంది"


"జియా కి అనుమానం వచ్చి సబ్ మెరైన్ కి వెనకాల వున్న కెమెరా ఫుటేజ్ మొత్తం చూసింది. ఆ బంకర్ ప్రయాణం మొత్తం లో సబ్ మెరైన్ కి వెనకాలే వుంది.దాని పొజిషన్ లో ఎటువంటి మార్పు లేదు"


"సమీర్ బయటికి వచ్చాడు.జనం అందరూ చాలా కోపంగా చూస్తునారు.కింగ్ సమీర్ దగ్గరకు వచ్చి ఎంటి సమీర్ ఇలా చేశావ్ టైమ్ మెషిన్ ఎది అని మెల్లగా కోపం గా అడిగాడు"


"అప్పుడే మార్ష్ కింగ్ కి కాల్ చేసి మీకు కావలసిన ఒకటి నా దగ్గర వుంది అధి నీకు కావాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసాడు"


"అప్పుడు సమీర్, ధరణ్ బంకర్ లోపల కి వెళ్లి హలోగ్రఫిక్ ప్రొజెక్షన్ ఆఫ్ చేసి, టైమ్ మెషిన్ నీ విశిబిలిటి మోడ్ కి మార్చు అంటాడు. ధరన్ అలాగే చేస్తాడు.అప్పుడు బంకర్ లో వున్నా టైమ్ మెషిన్ అందరికీ కనిపించింది"


"అపుడు కింగ్, టైమ్ మెషిన్ ఇక్కడే ఉంది.కానీ నాకు మార్ష్ కాల్ చేసి మనకు కావలసిన ఒకటి తన దగ్గర వుంది అన్నాడు మరి, అని కొంచెం సమయం ఆలోచించి.లోపలకి పరుగున వెళతాడు.....


(మెయిన్ స్టోరీ స్టార్ట్.....)


To be continued in next parts.....



Rate this content
Log in

Similar telugu story from Fantasy