యశస్వి రచన

Fantasy

3  

యశస్వి రచన

Fantasy

టైం మెషిన్-6

టైం మెషిన్-6

6 mins
408


Date@21/07/2139

Time@Around 12:44

Place@Some where in Somaaliyaa


"బాలు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంటాడు తన ముందు క్యాలెండర్ వుంది దాంట్లో ఇయర్ 2139 జనవరి అని వుంది.చుట్టూ చూస్తాడు ఒక హాస్పిటల్ లో వున్నాడు"


(కొన్ని నిమిషాల తర్వాత ఒక పోలీస్ అలాగే ఒక డాక్టర్ వచ్చారు)


"హెల్లొ మిష్టర్ మీరు ఎవరు, నున్న అర్థరాత్రి మీర్ రోడ్డు మీద ఒక విచిత్రమైన సూట్ వేసుకుని స్పృహ లేకుండా పడి వున్నారు.మీ గురించి చెప్పండి సార్ అంటాడు పోలీస్"


"అప్పుడు బాలు ఇంతకీ నేను ఎవరూ నేను ఎందుకు హాస్పిటల్లో వున్నాను అని తిరిగి వాళ్ళని అడుగుతాడు"


"నిజానికి బాలు తన మిషన్ గురించి మర్చిపోయాడు. ఆ బ్లాస్ట్ లో ఒక్కసారిగా ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కాంతి వేగం తో బాలు శరీరం లోకి ప్రవేశించాయి.అందువల్ల సమీర్ వాళ్లు స్టోర్ చేసిన మిషన్ డిటైల్స్ మర్చిపోయాడు"


"మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి ఇంకా మూడు నెలల అరు రోజుల ఆరు గంటలు వున్నాయి"


Place@పెర్క్(భవిషత్ లో)


"బాలు శరీరం లోకి ఎనర్జీ ఫీల్డ్స్ ఒక్కసారిగా ప్రవేశించాయి.సో అవి మనం స్టోర్ చేసిన డేటాను ను కొలాప్స్ చేసి వుండచ్చు సమీర్ అలా అయితే అతను గతం మర్చిపోయే ప్రమాదం వుంది. పై గా ఇప్పుడు మన మన షీల్డ్ లో వున్న ఎనర్జీ లెవెల్స్ అంతా గ్రౌండ్ లెవెల్ కి పడిపోయాయి.ఒక వేళ ఇదే అదునుగా తీసుకుని ఆ సర్ఫేస్ వాళ్ళు మన మీద ఎటాక్ చేస్తే మనం అందరం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతాము.మరి ఇప్పుడు ఎం చేద్దాం సమీర్ అని కింగ్ అడిగాడు"


"చూడు కింగ్,... ఇపుడు మనం వున్న పరిస్థితిలో భవిష్యత్తు గురించి ఆలోచనకు తావులేదు.కాబట్టి ఇప్పుడు మనం గతం మారాలి అని కోరుకోవాలి.ఒక వేళ నువ్వు చెప్పినట్టు బాలు న్యూరాన్లు లో మనం భద్ర పరిచిన డేటా కొలాప్స్ అయితే మనం ఇప్పుడు చేతుల్లో ఏమీలేదు.కానీ ఒక మార్గం ఉంది కానీ అది క్లిష్ట తరమైంది. అది ఎప్పుడు వాడాలి అనేది నీకు నేను చెప్తాను గాని.. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెయ్.ఆ సర్ఫేస్ వాళ్ళను మన షీల్డ్ లోపలి కి అనుమతించూ ముందు ముందు నీకు వాళ్ళతో చాల అవసరం వుంటుంది"అన్నాడు సమీర్"


"కానీ సమీర్ ఇప్పుడు వాళ్లు మన మీద దాడికి సిద్ధం గా వున్నారు. ఆల్రెడీ ఒక్కసారి మన మీద దాడి చేశారు.వాళ్ళను నమ్మ టానికి లేదు.ఒకవేళ వాళ్ళను షీల్డ్ లోపలకి వచ్చిన తర్వాత మన మీద తిరగబడి దాడి చేస్తే.., ఎన్నో ప్రాణాలు పోతాయి.సో ఈ ప్లాన్ వద్దు వేరే ప్లాన్ ఏమైనా వుంటే చెప్పు అది ట్రై చేద్దాం అంటాడు కింగ్"


"మిస్టర్ కింగ్ మీరు ఇంకా మనం వున్న పరిస్తితి గమనించలేదు.మనం వాళ్ళను లోపలకి అనుమతించిన లేకపోయినా మనం తప్పనిసరిగా చనిపోతము.కానీ వాళ్ళను లోపలకి అనుమతిస్తే మనం బ్రతికి బట్టకట్టే అవకాశం వుంది.నేను ఎందుకు చెప్తున్నానో అర్దం చేసుకో.ఈ ఒకసారికి మాట నమ్మి వాళ్ళను లోపలికి అనుమతిన్చు అంటాడు సమీర్…"


"ఒకే సమీర్, నేను రెండు షిప్స్ లను సర్ఫేస్ మీదకు పంపుతున్నాను.ఎవరైనా సర్ఫేస్ మీద ప్రణలుతో వుంటే మన డ్రోన్స్ వాళ్ళను గుర్తించి ఇక్కడికి తీసుకువస్తాయి.కానీ ఆల్రెడీ మన షెల్ మీద మార్ష్ గ్యంగ దాడి చేశారు అలాగే మరొక దాడీ కి సిద్దం గా వున్నారు.వాళ్ళను ఎవరూ ఆపుతారు.అని అడిగాడు కింగ్... సమీర్నీ"


"అప్పుడు సమీర్ నవ్వుతూ దరన్ వైపు చూస్తాడు.అప్పుడు ధరన్ తనతో పాటు నమ్మకం గా పనిచేసిన వాళ్లకు ఈ షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అలాగే వాళ్ళను షిప్స్ లోకి ఎక్కిస్తున్న విజువల్స్ ను తీసుకుని ఆ ఫుటేజ్ ను మార్ష్ అండ్ గ్యాంగ్ కి చూపించి...., చూడు మార్ష్ నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేస్కునావు.నేను ఎప్పుడూ మీ కోసమే పోరాడారు.దయచేసి ఒక్కసారి ఈ విసువల్స్ చూడు ఇప్పుడు షీల్డ్ లోపల మన వాళ్ళు కూడా వున్నారు.నువ్వు మరొక దాడి చేస్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు చనిపోతారు.ఇందులో నువ్వు ఎంతగానో పెంచుకున్న నీ ఆరు సంవత్సరలా పాప వుంది.నేను మీకో అవకాశం ఇస్తున మీరు కూడా ప్రైమ్ డోమ్ నుండి లోపలికి రండీ.మేము మీకు అనుమతి ఇస్తము.దయచేసి నన్ను నమ్ము అని అడిగాడు దరణ్... మార్ష్ నీ"


"(మార్ష్ వాళ్ల గ్యాంగ్ ఆలోచనలో పడ్డారు)ఒకవేళ దాడి చేసిన తర్వాత మనం గెలిచిన దాడిలో షీల్డ్ మరింత దెబ్బ తినే అవకాశం వుంది.అలాగే మనం మొదట చేసిన దాడి వల్ల ఇప్పటి కే ఎనర్జీ లెవెల్స్ బాగా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి.పైగా మనలో ఎవరికీ కూడా ఆ షీల్డ్ కి ట్రబుల్ షూటింగ్ చేయటం రాదు.అలాగే అందరి దగ్గర వున్న ఫిల్టర్స్ కూడా దాదాపు అయిపోయాయి.ఈ పరిస్థితిలో మనం దాడి చేసి మన చావు మనం కొని తెచ్చుకోవటం ఎందుకు.షీల్డ్ లోపలి కి వెళ్లి కొన్నిరోజులు అయినా స్వచ్ఛమైన గాలి పీల్చుకుని బ్రతకచ్చు అనీ మార్ష్ ఆలోచించి.తన టీమ్ తో లోపలికి వచ్చాడు"


"అందరూ షీల్డ్ లోపలకి వచ్చారు.అందరూ వింతగా లోపల వున్న టెక్నాలజీ చూస్తూ వుండిపోయారు.అప్పుడు మార్ష్ ను దరన్ పిలిచి నువ్వు సర్ఫేస్ మీదకు వెళ్ళి మనకు అందుబాటులో వున్న ఎనర్జీ ఫ్లూయిడ్స్ ను కలెక్ట్ చేసి తీసుకు రమ్మని చెప్పాడు.అప్పుడు మార్ష్ తన టీమ్ తో ఒక ప్రోటో టైప్ షిప్ తీసుకుని సర్ఫేస్ మీదకు వెళ్లాడు.అలాగే మార్ష్ తన దగ్గర బంది గా వున్న భవిష్యత్తు కాలపు ప్రస్తుత సమీర్ ను కింగ్ కి అప్పజెప్పాడు.కానీ అప్పటికే సమీర్ బయట వున్న రేడియేషన్ కి బాగా ఎఫెక్ట్ అయ్యాడు.కింగ్ అతనుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాడు.మెల్లగా సమీర్ కోలుకుంటున్నాడు"


"ప్రస్తుతం కి పెర్క్ దగ్గర పరిస్థితి అదుపులో వుంది.కానీ ముందు ముంచుకొస్తున్న ఉపద్రవం గురించి ఏమరచి వున్నారు అని వాళ్లకు తెలియదు అని సమీర్ ఆలోచిస్తూ వున్నాడు"


Date@21/07/2139

Time@Around 20:00

Place@అఫిషియల్ డయాగ్నొస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోమాలియా


"బాలు బాడీ మీద వున్న యాంటీ స్టాటిక్ సూట్ చూసి డయాగ్నొస్ చేయటానికి అతడిని ఎడిస్ 'ADS' కి తీసుకు వెళ్లారు.ఎందుకు అంటే ఆ సూట్ నుండి రేసిడువల్ క్వాంటమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది.అలాగే అతడి గతం గుర్తు లేదు అంటున్నాడు కాబట్టి అతడు నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకోవటనికి తీసుకువెళ్ళారు"


"దయగ్నోస్లో భాగం గా అతడి సూట్ నుండి కొన్ని సంపుల్స్ తీసుకుని ఆ సూట్ ను అతడి బాడీ నుండి వేరు చేసి అతడిని. రేసోనెన్స్ స్కేనింగ్ రూంకి తీసుకువెళ్ళారు.అతడి బాడీ ను టోటల్ గా స్కెనింగ్ చేస్తూ వుంటే అతడి గుండెకి ఒక పేస్ మేకర్ కనెక్ట్ చేయబడి వుంది.ఆపరేషన్ చేసి దానిని బయటకు తీసి చూశారు. దాని మీద వున్న డిటైల్స్ తీసుకుని ఆ పేస్ మేకర్ ఎక్కడ తయ్యారు అయింది అలాగే ఎవరూ ఆ పేస్ మేకర్ ను అతడి బాడీలో ఇంప్లాంట్ చేశారు అనే విషయం తెలుసుకుని రమ్మని ఇన్స్పెక్టర్ జోనాథన్ తన కొలీగ్ కెవిన్ ను పంపాడు"


"బాలు కి ఆ మత్తు మందు ఎఫెక్ట్ పోయి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు.అప్పుడు జోనాథన్ బాలుని మళ్లీ నువ్వు ఎవరూ ఎక్కడ నుండి వచ్చావు ఇలా ప్రశ్నలు అడిగాడు.బాలు అన్నింటికీ ఒకే సమాధానం చెప్పాడు ఆదే నాకు గుర్తు లేదు.జోనాథన్ ఇలా కాదు అని తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుని సోమాలియా లో వున్న ప్రజల లిస్ట్ లో సెర్చ్ చేశాడు. కానీ ఫలితం లేదు"


"కొన్ని గంటలు తర్వాత కెవిన్ ఆ పేస్ మేకర్ డిటైల్స్ తీసుకుని వచ్చాడు. అతని మోకం లో జోనాథన్ కి అయోమయం అలాగే ఆశ్చర్యం ఒకేసారి కనిపించాయి"


(జోనాథన్ అండ్ కెవిన్ మద్య సంభాషణ)


"ఏమైంది కెవిన్, మొహం ఎలా పెట్టావు"


"సార్ పేషంట్ నుండి మనం తీసుకున్న పేస్ మేకర్ ఒక జర్మన్ కంపెనీలో తయ్యారు అవ్వభోతుంది"


"వాట్ అవ్వబోతుందా? ఎం మాట్లాడుతున్నావు నువ్వు కెవిన్ అది మనం ఆల్రెడీ పేషంట్ బాడీ నుండి తీసాము కదా"

"అవును సార్ అధి నాకు కూడా తెల్సు కానీ నేను ఆ పేస్ మేకర్ సీరియల్ నెంబర్ అలాగే దాని బ్యాచ్ డిటైల్స్ స్కాన్ చేసి మన సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్ కి పంపాను.వాళ్లే దానిని ట్రాక్ చేస్తే అధి ఒక జర్మనీ కంపెనీ కి చెందిన పేస్ మేకర్ అని తేలింది.కానీ నిజానికి ఆ పేస్ మేకర్ పై వున్న సీరియల్ నంబర్ అలాగే బ్యాచ్ డిటైల్స్ అనేవి మరొక మూడు లేదా నాలుగు నెలల తర్వాత వాళ్ళు అసైన్ చెయ్యాలి అనుకున్న డిటైల్స్ అన్ని వాళ్ళు చెప్పారు.కానీ ఇక్కడ చుస్తెనేమో ఆల్రెడీ ఈ పేస్ మేకర్ ఇతని బాడీ లో ఇంప్లాంట్ అయింది.ఆ పేస్ మేకర్ యొక్క త్రీ డైమెన్షనల్ స్ట్రక్చరల్ ఇమేజెస్ వాళ్ళకి పంపితే వాళ్ళు దానిని అనలైస్ చేసి వాళ్ళ కంపెనీ లో తయ్యారు అయ్యే పేస్ మేకర్ అని నిర్దారించారు సార్"


"అంటే ఒకవేళ ఇతను మన భవిష్యత్ నుండి వచ్చాడా? లేకపోతే ఆ కంపెనీ డిజైన్ లు ఎవరైనా దొంగలించారా?"


"ఆ అనుమానం నాకు వచ్చింది సార్.అధి కూడా వల్ల నుండి నేను క్లారిటీ తీసుకున్న వాళ్ల దగ్గర నుండి ఆ డీజైన్ ఎవరూ దింగలించలేదు అంట అలాగే ఆ పేస్ మేకర్ ను రెఢీ చేయటానికి కావల్సిన విడి భాగాలు కూడా వాళ్ళ కంపెనీలో నే తయ్యారు అవుతాయి అంట సో దీనికి ఛాన్స్ లేదు"


"ఓహ్ అలాగ ముందు మనం ఇతడు ఏ దేశానికి చెందినవాడు అనే విషయం కనుగొనాలి కెవిన్.ఇతని ఫింగర్ ప్రింట్స్ మన సోమాలియా పాపులేషన్ లో లేదు.ఇతను మాట్లాడే భాష అర్దం కావటం లేదు.బట్ ఇంగ్లీష్ వచ్చినట్లు వుంది.సో మనం ఒక ట్రాన్స్లేటర్ తీసుకువచ్చి ఇతడు మాట్లాడే భాష ఏ దేశానికి చెందింది అని మనం తేసులుసులోవలి"


"ఒకే సార్ నేను రేపు ఉదయం ఒక ట్రాన్స్లేటర్ ను తీసుకువస్తాను"


"ఒకే.....,అలాగే నువ్వు ఆ జర్మన్ కంపెనీ నుండి ఆ పేస్ మేకర్ డిటైల్స్ హార్డ్ కాపీస్ తీసుకుని రా రేపు వచ్చేటపుడు"


Date@22/07/2139

Time@Around 9:10

Place@అఫిషియల్ డయాగ్నొస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోమాలియా


(మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కావటానికి ఇంకా మూడు నెలల ఐదు రోజుల ఆరు గంటలు వున్నాయి


"బాలు గురించి ఒక ఆర్టికల్ ప్రెస్ కి రిలీజ్ చేశారు.అలాగే కొన్ని అఫిషియల్ జర్నల్స్ లో కూడా అవి పబ్లిష్ అయ్యాయి.ఆ న్యూస్ ను యు ఎస్ ఏ లోవూన ఏరియా 51 లో పనిచేస్తున్న లియో కంట పడింది.లియో వెంటనే అక్కడ నుండి సోమాలియా స్టార్ట్ అయ్యాడు"


"కెవిన్ ఒక ట్రాన్స్లేటర్ ను తీసుకువచ్చాడు.బాలు మాట్లాడే భాష తెలుగు అని అతను ఇండియాకి చెందినవాడు అని చెప్పాడు.వెంటనే జోనాథన్ ఇండియాలో వున సోమాలియా ఎంబసీ కి బాలు ఫింగర్ ప్రింట్స్ పంపి బాలు ఇండియా కి చెందిన వాడు అవునో కాదో కనుకొమ్మని చెప్పాడు.కొంత సమయం తర్వాత ఎంబసీ నుండి కాల్ వచ్చింది"


"సార్ మీరు పంపిన, ఫింగర్ ప్రింట్స్ ఇండియన్ కి చెందినవి అలాగే అతడు ఒక టీనేజర్ పేరు హుస్సేన్ అతని ఆడ్రెస్ సెండ్ చేస్తున్నాము.అలాగే అతని ఫ్యామిలీ డిటైల్స్ కూడా.అని చెప్పి ఫోన్ పెట్టేసాడు"


"ఒకసారిగా జోనాథన్ కి మతి పోయింది.ఎందుకంటే ఆ ఫొటోస్ లో వుంది బాలు.కానీ ఇద్దరికీ ఏజ్ లో తేడా వుంది.జోనాథన్ కి ఎం చేయాలో అర్ధం కాలేదు.వెంటనే జోనాథన్ బాలు అన్నయ అయిన సమీర్ కి కాల్ చేసి విషయం చెప్పాడు.అప్పుడు సమీర్ బాలు యొక్క బ్లడ్ నమూనాలు ను తీసుకుని డీ ఎన్ ఎ టెస్ట్ చేసి దాని రిపోర్ట్ ను పంపమని అడిగాడు.జోనాథన్ ఆ రిపోర్ట్స్ ను సమీర్ కి పంపాడు.ఆ రిపోర్ట్స్ చూసిన సమీర్ ఆశ్చర్య పోయాడు.ఎందుకంటే సమీర్ ఫ్యామిలీ అలాగే బాలు యొక్క డీ ఎన్ ఎ రిపోర్ట్స్ నూటికి నూరు శాతం పూర్తి అయ్యాయి.సమీర్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు.అంతటి లోకి లియో సోమాలియా చేరుకున్నాడు"


To be continued in the next few parts...
Rate this content
Log in

Similar telugu story from Fantasy