broken anjel Keerthi

Horror Action Crime


3  

broken anjel Keerthi

Horror Action Crime


పశుపతి topic 10

పశుపతి topic 10

4 mins 211 4 mins 211

అరుంధతి పిశాచి ల మారిన పశుపతి నీ చంపేసింది...


తరువాత తను ఇష్టపడిన రాహుల్ నీ పెళ్లి చేసుకుంది..పెళ్లి వేడుక జరుగుతుంది....అందరూ కష్టాలు అన్ని పోయాయి అని సంతోషం గా నవ్వుకుంటున్నారు.అందరి నవ్వుల మధ్య అరుంధతి నవ్వు మాత్రమే స్పష్టం గా వినపడుతుంది. ఆ శబ్దం తో పాటు కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్న మరో శబ్దం.. ఆ శబ్దం ఇంకా గట్టిగా పెరిగింది.... ఆ శబ్దం తో పాటు ఒక్క సారి గా గట్టిగా గాలి వచ్చింది... ఆ గాలికి ఇంట్లో వున్న కర్టెన్ లు అన్ని ఊగి ఒక్కసారిగ ఆగిపోయాయి....గట్టిగా ఉరుము....అందరూ కాస్త భయపడ్డారు...


అప్పుడే అన్వర్ అరుంధతి దగ్గరికి వస్తాడు... మేమ్ మీరు భయపడకండి అది వర్షానికి వచ్చింది అంతే అంటూ నవ్వి వాళ్ళ బయం పోయేలా చేస్తాడు...


అరుంధతి చిన్న చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్లి పోతుంది...


కొన్ని రోజుల తర్వాత......


అరుధంతి ,రాహుల్ కి ఒక కొడుకు పుడతాడు...గద్వాల్ లో ఆ బాబు కి నామకరణం చెయ్యడానికి వెళతారు... ఆ ఊరి పండితుడు పిల్లవాడి జాతకం చూసి...మధనపడటం చూసి...అరుంధతి తననీ అడుగుతుంది...ఎం అయింది పండితులు గారు..ఏదయినా వుంటే చెప్పండి భయపడకండి...అని


అలా ఎం లేదు తల్లి..బాబు పుట్టిన గడియ ప్రకారం ప అనే అక్షరం అయితే సరిపోతుంది...


రాహుల్... ప్రేమ్ అనే పేరు పెడదాం అని అంటాడు.. అందరూ సరే అంటారు...


అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ వుండగా...భూపతి రాజు నీ,అన్వర్ నీ పంతులు పక్కకి పిలుస్తారు..


ఎం అయింది పండితులు గారు ...అని అడిగాడు భూపతి రాజు...


అయ్యా...ఎలా చెప్పాలి అర్ధం కావడం లేదు. బాబు జాతకం ప్రకారం అరుంధతి తల్లికి గండం ఏర్పడింది..బాబు రాక్షస గడియల్లో పుట్టాడు...బాబు ద్వారా చాలా మంది చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని పంచాంగం చెప్తుంది...ఎందుకు అయిన మంచిది కాస్త జాగ్రత్త గా ఉండండి...అమ్మవారికి శాంతి పూజ చేయించండి...అని చెప్పి వెళ్తాడు ...


అవును సాబ్... ఆ పశుపతి నిడ ఇంకా పూర్తిగా తొలగి పోలేదు ...ఇంకా మనతోనే వున్నట్టు అనిపిస్తుంది అని అంటాడు అన్వర్...


అంతా ఆ తల్లి పైనే బారం...అని గోడకు ఉన్న తల్లికి దండం పెడతాడు భూపతి....


ఒక రోజు అందరూ కలిసి శాంతి పూజ చెయ్యాలి అని అమ్మవారి గుడికి వెళ్తారు ..హఠాత్తుగా పెద్ద చెట్టు విరిగి వారి బండి మీద పడటం తో అందరూ చెల్ల చెదురు అయిపోయారు....భూపతి రాజు చనిపోతారు....పక్కనే వున్న లోయలో బాబు పడిపోతాడు.తన కోసం ఎంత వెతికినా బాబు దొరకడు.అది నక్సలైట్స్ తిరిగే ప్రదేశం కావడం వలన అడవిలోకి అరుంధతి నీ వాళ్ళ కుటుంబం నీ అనుమతించరు.. అంత ఎత్తు మిద నుంచి లోయలో పడ్డాడు కాబట్టి..బాబు బతికే అవకాశం లేదు అని అందరూ అన్నారు...తల్లి ప్రేమ ఒప్పు కోలేక పోయింది..


కొన్ని ఏళ్ళ తరువాత.....రేసింగ్ బైక్ మీద స్పీడ్ గా వెళ్తున్నాడు ఒక అబ్బాయి..దారిలో ఉన్న ఎవరిని పట్టించుకోకుండా దూసుకొని వెళ్తున్నాడు.ఇద్దరు అమ్మాయిలు నడుస్తూ వెళ్తున్నారు వాళ్ళ ముందుకి బండి వచ్చి ఆపాడు..హెల్మెట్ తీసి...సిగరెట్ ముట్టించి... ఆ పొగ నీ అమ్మాయి పై ఉధుతు.....


బొమ్మాళి.......ఏమిటే చూసి కూడా చూడనట్టు వదిలి వెళ్తున్నవు...


ఎందుకు ఆగలి...


నువ్వంటే నాకు పిచ్చే...ఎందుకు అని చెప్పలేను ..ఎన్నో జన్మల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ వున్నట్టు అనిపిస్తుంది ...


నీ లాంటి వాడికి ఒక జన్మ నే ఎక్కోవా..వేళ్ళు ఇక్కడి నుంచి...


ఎందుకు తెలీదే...నువ్వు ఎన్ని మాటలు అన్నా..నీ మీద మోజు తీరదు...


నీది ప్రేమ కాదు రా...వ్యామోహం...నీ లాంటి వాళ్ళ కి కావలసింది మనసు కాదు శరీరం...అలాంటి దాన్ని కాదు నేను అని చెప్పి... అను వెళ్ళిపోతుంది ..అది అంతలా చీ కొడుతున్న కుక్క ల దాని వెంటే పడతావు ఏమిటి రా....


దాని రూపం చూస్తుంటే ఎందుకో దాన్ని వదలాలని లేదు....


దాని కోసం ఇంత ఎందుకు రా....కిడ్నాప్ చేసి వాడుకుంటే ఒక్క రోజు పని...


ఒక్క రోజు ..ఒక్క పూట ..కాదు రా....నెలలు,సంవత్సరాలు కావాలి అది నాకు...అయిన సరిపోదు....అంటూ తను వెళ్ళిన దారినే చూస్తాడు ..


అది వెళ్లి చాలా సేపు అయిపోయింది...పదా... మనం వెల్దాం...అక్కడ మన కోసం చాలా మంది వెయిటింగ్...


.,..,....


ఏమిటి బావ ...మేము ఇంత మంది వున్నా...దాని కోసం అంత ప్రకులట...మేము సరిపోమ...


అది ఎవరికి సరిపోదు....దానితో నికు పొలికెంటే....అని అంటాడు...ప్రేమ్...తన ఫోన్ లో అరుంధతి రూపం లో వున్న అను నీ చూస్తూ...అను ఇంటికి వెళ్తుంది....డోర్ ముందు కూర్చున్న రాహుల్ అను నీ పిలుస్తాడు....


ఏమిటి మామయ్య అంటూ వెళ్తుంది ..


ఎం లేదు అరుంధతి నీ కోసం నెక్లెస్ తీసుకుంది...రేపు నీ పుట్టిన రోజు కదా...రేపు వేసుకో....


ఓ. ..చాలా బాగుంది థాంక్స్ మామయ్య అంటూ వెళ్ళిపోతుంది గదిలోకి...


అను పుట్టిన రోజు.,అందం గా తయారు అయ్యి కాలేజీకి వెళ్ళింది...ప్రేమ్ తననీ ఆరోజు చూసి ...వుండలేక పోయాడు ... ఈ రోజే మన పెళ్ళి ...వెంటనే శోబానం అంటూ లక్కెళ్ళడు...అడ్డు వచ్చిన స్నేహితులని తోసేశాడు....


గుడి దగ్గరికి పట్టుకొని వెళ్లి బలవంతంగా తాళి కట్టబోయాడు...అను తప్పించుకోవడానికి ప్రయత్నించి కిందపడిపోయింది....పశుపతి రూపం లో ఉన్న ప్రేమ్ తన చేతి మీద తన షూ తో తొక్కుతూ.  


ఏమిటే ఊరుకుంటున్నా అని ఎక్కువ చేస్తున్నావు...


చచ్చిన నిన్ను పెళ్లి చేసుకోను...అని అంటుంది అను...


సరే పెళ్లి వద్దు....మరి ముందు అది కానిచ్చేద్దాం అంటూ వెకిలిగా నవ్వుతూ తన వోణి నీ లాగుతాడు...అను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా అవుతుంది....ప్రేమ్ కి ఇక బలి అవ్వక తప్పదు అని ఏడుస్తూ నిలబడిన చోటనే కులబడి పోతుంది....అరుంధతి రూపం లో ఉన్న అను....ఎక్కడికి పోలేవు అని నవ్వుతూ తన ముందు కి వచ్చిన ప్రేమ్ నవ్వుతూ అను ముందుకు వస్తాడు...ఒక్క సారి గా బూలెట్ పెలిన శబ్దం....కిందికి చూసే సరికి ప్రేమ్ కి వెనక నుండి రక్తం...ప్రేమ్ వెనక్కి తిరిగి చూశాడు...అరుంధతి....మరో బులెట్...మరో బులెట్ పెలుస్తు ముందుకు వస్తుంది...


ప్రేమ్ కింద పడిపోతాడు...


అను అరుంధతి నీ వచ్చి పట్టుకుంటుంది....కింద పడిన ప్రేమ్ మొహం చూస్తుంది....పశుపతి రూపం..చూసి ఆశ్చర్య పోతుంది.... ఆ రూపం తో పాటు నుదిటి మీద వున్న పెద్ద మచ్చ... ఆ మచ్చ తన కొడుకు కి వున్న మచ్చ...


ఎన్నో ఏళ్లుగా కుమిలి పోతూ జీవిస్తున్న అరుంధతి కి పశుపతి రూపం కన్న తన కొడుకు అని సంతోషం కలిగింది....అమ్మ ప్రేమ ముందు అను కి జరగ బోయే అనర్థం గురుతు రాలేదు

..


హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది అరుంధతి....వాళ్ళ అమ్మ తానే నా..ఎవరయినా వేరే నా అని ఆలోచిస్తూ అను నీ అడిగి వాళ్ళ అమ్మ వాళ్ళ నీ రమ్మని చెప్పమంది హాస్పిటల్ కి...


ప్రేమ్ వాళ్ళ అమ్మ పరిగెత్తుతూ వచ్చింది...వస్తు వస్తూ అరుంధతి నీ కోపంగా చూస్తు వస్తుంది....వచ్చిన ఆమె రూపం అద్దం లో పశుపతి తల్లి రూపం ...అది ఇంకా ప్రేతాత్మ అయి తిరుగుతున్న విషయం అరుంధతి కి తెలియదు.కొడుకు అంటే పిచ్చి ఇష్టం అయిన పశుపతి తల్లి తన కొడుకు జాతకం తో పుట్టిన అరుంధతి కొడుకు నీ ఆక్సిడెంట్ అయ్యేలా చేసి తీసుకెళ్ళి పెంచుకుంటుంది...తనకి కొడుకు లేని బాధ తెలియాలి అని తనకి దొరకకుండా చూడాలని దూరం గా తీసుకెళ్ళి పోతుంది....పశుపతి కి ప్రతిరూపం గా ప్రేమ్ నీ పెంచుతుంది....ప్రేమ్ నీ పశుపతి ల చేస్తుంది.. విధి కూడా అదే రూపం ప్రేమ్ కి వచ్చేలా చేస్తుంది....ప్రేమ్ తల్లిగా వచ్చిన ఆమె ప్రతిరూపం అద్దం లో చూస్తుంది అరుంధతి...


పశుపతి చేసిన అరాచకం ..ఇప్పుడు ప్రేమ్ చేసిన అరాచకం....గుర్తు వచ్చింది ..కొడుకు దొరికిన ఇలాంటి నీచుడు నాకు వద్దు...ఇలాంటి వాడు వుంటే జరిగే నాశనం గుర్తు వచ్చింది..,కోలుకొని అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రేమ్ కి తల మీద బులెట్ తో పెల్చెస్తుంది....అడ్డు వచ్చిన తన పెంపుడు తల్లి నీ కూడా కాల్చేసి అను నీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.వెళ్ళే దారిలో పశుపతి...వాళ్ళ అమ్మ ఆత్మలు నవ్వుతూ వాళ్ళని చూస్తూ వుంటారు ..వాళ్ళని దాటి వెళ్లగానే ఆ రెండు ఆత్మలు ఎగురుకుంటూ అదే హాస్పిటల్ కి వెళ్తాయి...అప్పుడే పురిటి నొప్పుల అరుపులు ...పిల్లలు పుట్టిన అరుపులు వినపడతయి.  బయటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష పడలి అనుకోవడం కాదు.. మన వాళ్ళు తప్పు చేసిన శిక్ష పడాలి అని మనం అనుకున్నపుడు మాత్రమే లోకం బాగుపడుతుంది ...


ఎంత దీక్ష పునినవమ్మ జేజమ్మ.... బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.....


Rate this content
Log in

More telugu story from broken anjel Keerthi

Similar telugu story from Horror