దురాశ
దురాశ
ఒక రాజ్యంలో భూపతి అనే ధనవంతుడు ఉండేవాడు ఆయన తన సంపాదించిన డబ్బంతా పేదలకు దానం చేసేవాడు ఎవరైనా అవసరంతో ఆయన ఇంటి గుమ్మం ముందు నిలబడితే వారికి లేదనకుండా ఏ అవసరమైన తీర్చేవాడు ఒకసారి వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు కలిగి భూపతి తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాడు అయ్యో నా దగ్గర ఇప్పుడు జనం ఏమీ లేదు ఈ విషయం తెలియకుండా ఎవరైనా నా దగ్గరికి వస్తారా? పాపం వాడికి ఏ సాయం చేయలేను కదా అని బాధపడ్డాడు ఒకరోజు భూపతి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు కల వచ్చింది ఆ కలలో ఒక సాధు కనిపించి నాయనా నలుగురికి సహాయపడి నువ్వు ఈరోజు ఇలా ఇలాంటి స్థితిలో ఉండడం బాగోలేదు రేపు ఉదయాన్నే నేను ఈ రూపంలో మీ ఇంటికి వస్తాను నా తల పైన నువ్వు కరువతో కొట్టు వెంటనే నేను నువ్వు వాడుకోలేనంత బంగారంగా మారిపోతాను అని చెప్పాడు. మర్నాడు ఉదయం భూపతి మల్లేష్ అనే క్షురకుడిచేత గడ్డం గీయించుకున్నాడు భూపతి ఇంటి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు అతన్ని చూసి భూపతి ఆశ్చర్యపోయాడు ఒక కర్ర తీసుకొని నెమ్మదిగా ఆ సాధు తల మీద కొట్టాడు వెంటనే సాధువు ఒక పెద్ద బంగారు కుప్పగా మారిపోయాడు అదంతా చూసిన మల్లేష్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు బంగారంగా మారిపోతారు అన్నమాట అని అనుకున్నాడు మళ్ళీ కూడా కొంత బంగారం పంపేశాడు భూపతి తను కూడా భూపతి లాగా బంగారం పొందాలని దురాశ కలిగింది మఠానికి వెళ్లి అక్కడ ఉన్న సాధువులు తన ఇంటికి ఆహ్వానించాడు ఈ విషయం తెలిసింది తన ఇంటికి వచ్చిన సాధువులను ఒక గదిలో బంధించి వారి ధరల మీద బాదసాగాడు ఊహించని ఈ పరిణామానికి ఉత్తర పోయిన సాధువులు ప్రాణాలను రక్షించుకోవడానికి అటు ఇటు పరుగులు తీశారు వచ్చి మల్లేశం బంధించి కారాగారంలో పడేశారు
ఇందులోనిది ఏమంటే దురాశ దుఃఖమునకు హేతువు అత్యాశకు పోయి అనర్థాలను కొని తెచ్చుకోరాదు
రంగారావు
