STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

వ్యాయామం - ధ్యానం

వ్యాయామం - ధ్యానం

1 min
267

సాయంత్రాలు స్నాక్స్ తో ఆహ్వానించేవి

ఉదయం బద్ధకంతో సహకరించేది

మెట్లు దిగుతుంటే బరువు

మెట్లు ఎక్కుతుంటే ఆలోచన

అతడు నిర్ణయం తీసుకున్నాడు


కొత్త వ్యాయామశాల

అతడి ఆటవిడుపు

ప్రోటీన్ పౌడర్లు

అతనికిప్పుడు కొట్టని పిండి


ధ్యానం అతడి మనస్సుకు ఏకాగ్రతను ఇచ్చింది

ఆ ఏకాగ్రత వ్యాయామం మీద నమ్మకాన్ని పెంచింది

ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇంకా మనసును

అతని సొంతం చేసింది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract