STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

వర్షం

వర్షం

1 min
404

ఉరుములు మెరుపులు మెరిసే

జడి వానగా కురిసే

సంద్రాన అలలు ఎగిసే

పిల్లల మనసులు మురిసే

తుల్లింతలతో మేను తడిసే

విరివిగా పువ్వులు పూసే 

పంట చేనులో పచ్చదనం మెరిసే 

రైతుల మోముపై నవ్వులు విరిసే 

వర్షం ఆనంద శుభసూచకం🌧️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational