STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

వరిమడి - ఒరవడి

వరిమడి - ఒరవడి

1 min
343

కుదిరింది నువ్వంటే గురి

వచ్చేయి నా దగ్గరికి సరాసరి


ఎందుకంత హడావిడి

దాచలేవు నీ గుండెలోని తడి


నీ సోకుల ఒరవడి

తలపుకు తెస్తోంది వరిమడి


మావా

అని నువ్వంటుంటే

ఎన్నెల రాత్రుల్లో జొన్న చేలల్లో

మంచెకు వినిపించే నవ్వుల్లో

నీ నా ఊసుల్లో

ప్రాణం సుఖంగా 

మన చెలిమే బలంగా


కలిమి లేముల కలిసుండి

ఒకరికి ఒకరు తోడుండి


ఈనాటి పున్నమి

ఏనాటి పున్నెమో

అని పాడుకుందాం

చెప్పలేని ఆటలు ఆడుకుందాం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract