STORYMIRROR

harish thati

Inspirational

4  

harish thati

Inspirational

వినాయక చవితి

వినాయక చవితి

1 min
376


ఆ.వె:


మట్టి బొమ్మ జూపె మహిమను మహిలోన

గణములకు అధిపతి గణపతేగ

ముల్లొ కములు తిరిగె మూషికం మీదను

విఘ్నములును బాపి విజయ మివ్వ

   @హరాక్షర 3074@


Rate this content
Log in

Similar telugu poem from Inspirational