విజయం
విజయం


పడకు ఎప్పుడు ఆరాటం
అన్నింటా నిదానమే ప్రధానం
తగ్గించుకొ ని ఆవేశం
పెంచుకొ ని ఆలోచన
చెయ్యకు ఎప్పుడు తొందర తనం
చూపెట్టు నీ పనితనం
కావోధ్దు నలుగురిలో చూలకనాభావం
అవ్వాలి ప్రపంచానికే తారాగణం
నిన్ను కొట్టాలని ఎత్తిన చెయ్యే
జై కొట్టాలి నీ సహనానికి సలాం
నీ వెనుక గోతులు తవ్విన చేతులు
వెయ్యాలి నీ మెడలో పూల మాలలు
నానా మాటలు తిట్టిన నోర్లే
అనాలి నీకు వందనాలు 🙏