Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

విజ్ఞానం- జిజ్ఞాసకి సమాధానం

విజ్ఞానం- జిజ్ఞాసకి సమాధానం

1 min
388


అంతుచిక్కని ప్రశ్నల వలయాలు, 

అడుగడుగునా సమస్యల ప్రళయాలు, 

సమాధానాల కోసమై అన్వేషణలు, 

సృష్టిలోని రహస్య సంపదలు, 

అద్భుతమైన ప్రకృతి అందాలు, 

ప్రతిచోట దాగి ఉన్న అద్భుత విషయాలు, 

బయట పెట్టేందుకు మనిషి చేసే ప్రయత్నాలు, 

విజ్ఞానమే కదా ఆ ప్రయత్నానికి మూలం, 

సాంకేతికత కాదా ఆశయాలకు ప్రాణం, 

ప్రతిక్షణం నూతనమైన పరిజ్ఞానం, 

పెంచును మనిషిలోని సృజనాత్మక వ్యక్తీకరణ౦

ప్రకృతి పాఠాలను పంచే ఈ ప్రయాణం

చేయదా మన అభివృద్ధికి దిశా నిర్దేశం. 



Rate this content
Log in

Similar telugu poem from Abstract