STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

వీడని జతగా

వీడని జతగా

1 min
161


మనిషి జీవితంలో

ఎదురయ్యే ఇబ్బందుల

 కష్టాలను కన్నీళ్ళను కడగండ్లను

మౌనంగా భరిస్తూనే

చేదుకషాయంలాంటి నిన్నటి

జ్ఞాపకాలను మరిచిపోతూ

అందమైన రేపటికోసం..

నూతన సంవత్సరమైనా 

బాగుంటుందని చిరుఆశతో 

సంబరాల్లో మునిగితేలుతూ 

ఆకర్షణీయంగా మధురంగా..

సుఖసంతోషాలను తెస్తుందేమోనని.. 

ఎదురుచూసే బాటసారి.. 

ఆశాజీవి కాలంచేతిలో..

ఓడిపోక తప్పదని

వీడని జాడలు 

తెలిపినా ఎదురీదక 

తప్పని విచిత్రపరిస్థీతి..!



Rate this content
Log in

Similar telugu poem from Romance