Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Tragedy Inspirational Others

వెంటాడే శాపాలు

వెంటాడే శాపాలు

1 min
158


ఓ మనిషి! నీవు చేసిన తప్పులు కి....

ప్రాణాలు గాలిలో దీపాలయ్యాయి..!!!

గాలిలో దీపం పెట్టి దైవాన్ని నీవే ధిక్కని బంధాలు అంటున్నాయి...!!!

నా అనే సొంత బంధం మధ్యలోనే వారి భాద్యతకు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నాయి...!!!

ఇక ఈ మృత్యుహేళ ఆగేదెన్నడు..?

తప్పు చేసిననాడు ఆలోచించలేదు...!!!

తప్పు తెలిసాక సరిదిద్దుకోలేదు...!!!

తీరు మారేదెన్నడు...??

ఈ అరణ్యరోధనలు ఆగేదెన్నడు ...!!??

నీవు చేసిన పాపాలే శాపాలై...!!!

నిను వీడనంటూ నీ వెనుక నీడలా ఉప్పెనలా తరుముకుంటూ వస్తున్నాయి...!!!

ఇకనైనా నీ తీరు మార్చు!!!.



Rate this content
Log in

Similar telugu poem from Tragedy