"వేదన"
"వేదన"

1 min

23.6K
నీ జాడ లేక...
నా కల చెదిరెను!!
నీ ధ్యాస లేక..
నా మతి తప్పెను!!
నీ యాస లేక...
నా ప్రాస ఆగెను!!
నీ తోడు లేక...
నా నీడ దూరమయ్యెను!!
నీ ఊసు లేక...
నా స్వరం మూగబోయెను!!
ఎలా..!! ఎలా...!!!
రాతి బండల్లాంటి నా గుండెలపై నుండి జాలువారుతున్న ఈ ప్రేమ జలపాతాన్ని నీ మనసు సెలయేటి లో భద్రపరచడానికి పడుతున్న వేదనను
తెలిపేదెలా..!! ఎలా...!!!