STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వేధన

వేధన

1 min
5

వెతికావా నన్ను ఎప్పుడైనా...? చూసావా నన్ను నన్నుగా...? కలిసావా నన్ను..? చంద్రుడు ఉదయించిన వేళ..! విన్నావా, అర్థరాత్రి పలికే నా అక్షరాలా ఆవేదనలు...!!

తాకి చూడు..! రగిలే నా గుండెల్లో భగ భగలు, మెరిసే నా కన్నుల్లో సెగ సెగలు, మరువని నా కలం విల విలలు, ఆగని నా చూపుల క్షణ క్షణాలు, నర నరాల్లో నా భావాల అగ్ని కణ కణలు...!!

అంతం: నాదొక కావ్యం, ఆలోచనల ప్రళయం, మనసుకి తగిలిన గాయం, కాలం మరువదు, నా కలం ఆగదు...


Rate this content
Log in

Similar telugu poem from Classics