వచన కవితలు
వచన కవితలు
1 min
22.6K
నచ్చిన మందంగడికే
గుంపులుగా పోతుండ్రు
మందుకోసం ప్రాణంపోతే
కాటివరకు నలుగురే...
మోడీజీ సెప్పిండ్రు
మేమైతే వస్తున్నాం
ఎక్కడా రైలంటే
వస్తుందా మరి...
దూరపు కొండలు నునుపని
సినిమాలో చూపిండ్రు
వరంగల్ స్టేషన్లో
వలసకూలీలేమో
దాన్ని నిజం చేసి చూపిండ్రు..