Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4.7  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 21 . 03 . 2022

వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 21 . 03 . 2022

1 min
245


ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా

 వచన కవితా సౌరభం : కవీశ్వర్ : 21 . 03 . 2022 


ఈ జగాన వెలుగొందుతున్న భావార్థ కవితా సహృదయులు 

ప్రతి వ్యక్తి మనస్సులోజనించుఆలోచనలహృదయాంతారాలు 

పాఠక , సమీక్షక, శ్రోతల సహృదయ ఉత్ప్రేరకసహాయ సహకారాలు 

కవిజన సమూహానికి రచనాభిలాష , పటిమాయుక్త సమర్పణాస్త్రాలు 


సాంకేతిక వ్యవస్థ కవితా రచనల్లో స్వీకరణం , అధునాతన ప్రదర్శనలు 

ప్రచురణ కర్తల స్వచ్చంద ప్రమేయం,కవుల ఉన్నత, విస్తృతమైనరచనలు

పాఠక లోకానికి కల్గిన అవకాశ, ధనాత్మక పరిపూర్ణ , సద్విమర్శనాస్త్రాలు 

కవుల రచనా పటిమను విలువలతో కూడిన స్వలిఖిత రచనల ఆవిర్భావాలు 


సాహిత్య సంస్థల పరిపూర్ణ సహాయ సహకారాల , అంతర్జాతీయ వేదికల జననాలు 

కవిజన గౌరవ , అవార్డుల , రివార్డుల సత్కారాల అభినందన మందార మాలలు 

విశ్వకవితా ప్రపంచంలో కలిగే స్థానం కోసం తపించే సున్నిత కవి(తా) హృదయాలు

కవుల ప్రక్రియల సూచికా సమర్పణలు వారికి కల్గించే సర్వత్రా సర్వా(అంత)రంగాలు


వ్యాఖ్య : "ప్రపంచ పాఠక , విమర్శక , కవితా లోకానికి ప్రపంచ కవితా దినోత్సవ శుభాభినందనలు "

కవీశ్వర్



Rate this content
Log in

Similar telugu poem from Action