వచ్చునా
వచ్చునా
గడిచిన కాలం వరం వచ్చునా
పగిలిన అద్దం శాపం అతుకునా
మలిచిన శిల్పం రూపం మారునా
చదివిన గ్రంధం జ్ఞానం ఇచ్చునా
తెలిసిన గమ్యం ఇష్టం కలుగునా
గెలిచిన జయం కష్టం మరుచునా
వెలిగిన దీపం తేజం మెరియునా
కొలిచిన తూకం రత్నం తూగునా
తొలిగిన దుఃఖః మోదం కలుగునా
అలిగిన వైనం కోపం వచ్చునా

