ఊరి సమస్యలు
ఊరి సమస్యలు


వస్తున్నాయి వస్తున్నాయి ఎన్నికలు,
తెస్తున్నాయి ఎన్నో సౌకర్యాలు,
ఇస్తున్నారు చాలా వాగ్దానాలు,
గెలవడానికి చేస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు,
నమ్మకం పెట్టుకుంటారు ఎంతో మంది ప్రజలు,
గెలిచాక పట్టించుకోరు ఏ రాజకీయనాయకులు,
మా వీదికి లేవు మంచినీటి సరఫరాల,
మా ఇంటి పక్కన ఉంటుంది డ్రైనేజులు,
అది ఎప్పుడు అవుతుందో తెలియదు లీకేజులు,
ప్రజలందరూ పడతారు చాలా కష్టాలు,
ఇవే మా ఊరి సమస్యలు,
మా ఊపిరి పోగొట్టే సమస్యలు.