STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఊహలు

ఊహలు

1 min
198


తీరం దాటక,

దరి చేరని ,తనువులు 

కాలం కాటుకు బలై య్యాయి.


దూరమైన రెండు

హృదయాల మనసులు

సీతా కోకచిలుకలై,

చల్లని మారుతాల 

పల్లకిలో విహ రిస్తూ,


మల్లె వనంలోని,

మల్లెల మకరందాన్ని 

ఆస్వాధిస్తున్నాయి.


రెక్కల సవ్వడుల సంగీతంలో

మేనులు పులకరిస్తున్నాయి

ఊహల కల, చల్లటి అలల్లో!

అలక తీర్చు కుంటున్నాయి.

ఊహల కెంత రసానంద మాధుర్యమో కదా!


Rate this content
Log in

Similar telugu poem from Romance