తండ్రి
తండ్రి


శివుడట, హరుడట, మహెశ్వరుడట
పిలవడానికి పెర్లు సహస్రమట
ఎంత పిలిచినా పలకడట
ఎక్కడ వెతికినా దొరకడట
శివుడట, హరుడట, మహెశ్వరుడట
వంటికి దరించెది బస్మమట
నివాసాం శ్మసానం అట
నీ దరి చెరెది ఎప్పుడట
శివుడట, హరుడట, మహెశ్వరుడట
మరణం మిగిల్చింది ఒంటరితనమట
కట్టెలలొ బుడిదైంది శరీరమట
అప్పుడు తొడు నువ్వెనట
శివుడట, హరుడట, మహెశ్వరుడట
మరణం కలిగించె ఒంటరి తననికి మందట
జన్మ భంధాల విడిపించె మొక్షమట
ఆ తండ్రి పాదాలు అందితె చాలునట