STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

తల్లిదండ్రులు మన మార్గదర్శకులు

తల్లిదండ్రులు మన మార్గదర్శకులు

1 min
420

పిల్లలే ఎదుగుదలే తమ ధ్యేయంగా, 

వారి చిరునవ్వులే తమ విజయంగా, 

అడుగడుగునా వారికి తోడుగా, 

అణువణువునా వారికి అండగా, 

ప్రతిక్షణం అనురాగానికి ప్రతిరూపంగా, 

ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా, 

పిల్లల ఆనందాలే తమ లక్ష్యంగా, 

ప్రతిక్షణం కష్టాలతో పోరాడుతూ, 

అడ్డు వచ్చే ఆటంకాలని ఎదుర్కొంటూ

మన ఆనందాలలో తమ ఆనందాలను వెతుక్కుంటూ, 

తమ సర్వస్వాన్ని మనకై అర్పించే ప్రియమైన తల్లిదండ్రులకు మా పాదాభివందనం. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract